Home  »  TSPSC  »  Social Reform Movement

Social Reform Movement (సాంఘిక సంస్కరణ ఉద్యమం) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

ఎ) బ్రహ్మసమాజ అధికార పత్రిక – తత్వబోధిని

బి) బ్రహ్మసమాజ పవిత్ర గ్రంథం – బ్రహ్మధర్మం

  1. ఎ మాత్రమే సరైనది
  2. బి మాత్రమే సరైనది
  3. ఎ, బి రెండు సరైనవి
  4. ఏదికాదు
View Answer

Answer: 3

ఎ, బి రెండు సరైనవి

Question: 2

రాజా రామ్ మోహన్ రాయ్ ఏర్పాటు చేసినవి సం|| జతపరచండి ?

ఎ) ఆత్మీయ సభ

బి) బ్రహ్మ మందిరం

సి) వేదాంత కళాశాల

డి) హిందూ కళాశాల

ఇ) బ్రహ్మ సమాజం

1) 1815

2) 1830

3) 1825

4) 1817

5) 1829

  1. ఎ-1, బి-2, సి-3, డి-4, ఇ-5
  2. ఎ-1, బి-2, సి-4, డి-3, ఇ-5
  3. ఎ-5, బి-4, సి-3, డి-2, ఇ-1
  4. ఎ-1, బి-3, సి-2, డి-4, ఇ-5
View Answer

Answer: 1

ఎ-1, బి-2, సి-3, డి-4, ఇ-5

Question: 3

ఈ క్రింది వానిలో సరైనవి గుర్తించండి ?

ఎ) రాజా రామ్ మోహన్ రాయ్ వేదాలను అధ్యయనం చేసిన ప్రాంతం – కాశీ

బి) రాజా రామ్ మోహన్ రాయ్ ఖురాన్ ను అధ్యయనం చేసిన ప్రాంతం – పాట్నా

సి) రాజా రామ్ మోహన్ రాయ్ బౌద్ధమతం అధ్యయనం చేసిన ప్రాంతం – టిబెట్

  1. ఎ, సి సరైనవి
  2. ఎ మాత్రమే సరైనది
  3. ఎ, బి, సి సరైనవి
  4. ఎ, బి సరైనవి
View Answer

Answer: 3

ఎ, బి, సి సరైనవి

Question: 4

దివ్యజ్ఞాన సమాజ స్థాపన గురించి సరైన అంశాలు ?

ఎ) 1875 సం||లో అమెరికాలో “న్యూయార్క్” పట్టణంలో స్థాపించారు

బి) దివ్యజ్ఞాన సమాజ ప్రధాన లక్ష్యం – మానవసేవ

సి) 1879 సం||లో దివ్యజ్ఞాన సమాజం “బొంబాయి” కి ప్రధానకేంద్రంగా మార్చబడినది

డి) 1886 సం||లో బొంబాయి నుండి మద్రాస్ సమీపంలోని అడయార్ కు కార్యాలయం మార్చబడినది

  1. ఎ, బి, సి, డి
  2. ఎ, బి, సి
  3. ఎ, సి, డి
  4. ఏదికాదు
View Answer

Answer: 1

ఎ, బి, సి, డి

Question: 5

ఈ క్రిందివానిలో సరైన అంశాలను పేర్కొండి ?

ఎ) వివేకానందా అసలు పేరు – నరేంద్ర నాథ్ దత్తా

బి) వివేకానందా జన్మించినది – కలకత్తాలో 1863లో జనవరి 12

సి) వివేకానందా అని పేరు పెట్టినవాడు – ఖైత్రి మహారాజు అజిత్ సింగ్

డి) వివేకానందా “కాయస్థ” అనే కులంలో జన్మించాడు

ఇ) కాశ్మీర్ నుండి కన్యకుమారి వరకు పర్యటించినవాడు వివేకానందా

  1. ఎ, బి
  2. ఎ, బి, సి
  3. ఎ, బి, సి, డి
  4. ఎ, బి, సి, డి, ఇ
View Answer

Answer: 4

ఎ, బి, సి, డి, ఇ

Recent Articles