Home  »  TSPSC  »  Minerals Resources

Minerals Resources (ఖనిజాలు) Questions and Answers in Telugu

These Indian Geography ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

కట్ని దేనికి ప్రసిద్ధి?

  1. అల్యూమినియం
  2. సిమెంట్
  3. యురేనియం
  4. ఉప్పు
View Answer

Answer: 1

 

Question: 2

భారతదేశంలో బొగ్గు నిల్వలు ఎక్కువగా కేంద్రీకృతమైనప్రాంతం?

  1. దామోదర్ లోయ
  2. సన్ లోయ
  3. మహానది లోయ
  4. గోదావరి లోయ
View Answer

Answer: 1

దామోదర్ లోయ

Question: 3

‘జవార్’ గనులు దేనికి ప్రసిద్ధి?

  1. బంగారం మరియు వెండి
  2. జింకు మరియు సీసం
  3. రాగి
  4. అబ్రకం
View Answer

Answer: 2

జింకు మరియు సీసం

Question: 4

జతపరచుము

జాబితా |

A. షీల్

B. సున్నపురాయి

C. బొగ్గు

D. ఇసుకరాయి

 

జాబితా – 11

i. క్వార్ట్ జైట్

ii. వజ్రము

iii. స్లేట్

iv. పాలరాయి

సరియైన సమాధానము

  1. A-iv, B-iii, C-ii, D-ii
  2. A-iii, B-iv, C-ii, D-i
  3. A-iii, B-iv, C-i, D-ii
  4. A-iv, B-iii, C-i, D-ii
View Answer

Answer: 2

A-iii, B-iv, C-ii, D-i

Question: 5

భారత్లో మొట్టమొదటి బొగ్గు గని ఎక్కడ. ప్రారంభించారు?

  1. ఝరియా
  2. సింగభ్భూమ్
  3. రాణిగంజ్
  4. వేలి
View Answer

Answer: 3

రాణిగంజ్

Recent Articles