Home  »  TSPSC  »  Other Polity Topics

Other Polity Topics (ఇతర పాలిటి అంశాలు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

రాజ్యాంగం లోని ఏ అధికరణం కింద అంతర్ రాష్ట్ర మండలి ఏర్పాటు చేయబడింది?

  1. అధికరణం 263
  2. అధికరణం 262
  3. అధికరణం 265
  4. అధికరణం 264
View Answer

Answer: 1

అధికరణం 263

Question: 2

కింది వానిలో ఏది సరైనది?
ఎ. సాధారణ తరగతికి చెందిన ఉద్యోగుల కంటే ముందుగా రిజర్వేషన్ ద్వారా పదోన్నతి పొందిన షెడ్యూల్డ్ కులాలు మరియు తెగల ఉద్యోగులు, పదోన్నతి ద్వారా పొందిన స్కేల్ / పోస్ట్ లలో సంబంధిత సాధారణ తరగతి ఉద్యోగులకంటే సీనియర్గా పరిగణింపబడతారు.
బి. సీనియారిటీ ప్రవేశస్థాయిలోనే నిర్ధారణ అవుతుంది కాబట్టి పదోన్నతి సమయంలో సంబంధం లేకుండా ఒక సీనియర్ ఎల్లప్పుడూ సీనియర్గానే ఉంటాడు

  1. ఎ సరైనది బి తప్పు
  2. ఎ తప్పు బి సరైనది.
  3. రిజర్వేషన్ విధానం శాఖ నుండి శాఖకు “మారుతుంది.
  4. రిజర్వేషన్ విధానం రాష్ట్రం నుండి రాష్ట్రానికిమారుతుంది.
View Answer

Answer: 1

ఎ సరైనది బి తప్పు

Question: 3

ఈ క్రింది ఆర్టికల్స్ ని, సంబంధింత రాష్ట్రాలతో జతచేయండి?
ఎ. ఆర్టికల్ 371 ఎ

బి. ఆర్టికల్ 371బి

సి. ఆర్టికల్ 371

డి. ఆర్టికల్ 371ఎఫ్

ఇ. ఆర్టికల్ 371జి

పి. అస్సామ్

క్యూ. నాగాలాండ్

ఆర్. మణిపూర్

ఎస్. మిజోరాం

టి. సిక్కిం

  1. ఎపి, బిక్యూ, సిఆర్, డిఎస్, ఇటి
  2. ఎపి, బీటీ, సిక్యూ, డిఎస్, ఇఆర్
  3. ఎక్యూ, బిపి, సిఆర్, డిటి, ఇఎస్
  4. ఎఆర్, బిక్యూ, సిపి, డిటి, ఇఎస్
View Answer

Answer: 3

ఎక్యూ, బిపి, సిఆర్, డిటి, ఇఎస్

Question: 4

రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారము, ఒక రాష్ట్రము ఏర్పాటు చేసే గిరిజన తెగల సలహా మండలిలో ఎంతమంది సభ్యులు ఉండవచ్చు

  1. 10 వరకు
  2. 20 వరకు
  3. 25 వరకు
  4. 50 వరకు
View Answer

Answer: 2

20 వరకు

Question: 5

ఒక షెడ్యూల్డ్ ప్రాంతములో శాంతి మరియుసుపరిపాలన కొరకు నిబంధనలు ఎవరు జారీచేస్తారు?

  1. రాష్ట్రపతి
  2. పార్లమెంట్
  3. విధాన సభ
  4. గవర్నర్
View Answer

Answer: 4

గవర్నర్

Recent Articles