Home  »  TSPSC  »  Telangana Culture-26

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

క్రింది వాటిని జతపరుచుము

1. పేరిణి
2. పాయ
3. ఇకత్

4. తీజ్
ఎ. హైదరాబాద్ ప్రత్యేక వంటకమైన కాళ్ల గిట్టల చారు
బి. ఒక గిరిజన తెగ పండగ
సి. ఒక నృత్య రీతి
డి. రంగులు అద్దే ఒక సాంకేతిక పరిజ్ఞానం

  1. 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
  2. 1-సి, 2-ఎ, 3-బి, 4-బి
  3. 1-ఎ, 2-సి, 3-డి, 4-బి
  4. 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
View Answer

Answer: 1

1-సి, 2-ఎ, 3-డి, 4-బి

Question: 2

క్రింది వాటిని జతపర్చుము.
1. తెలంగాణ అమర వీరుల స్థూపం
2. పాఠశాల ప్రార్ధనా సమయ ప్రతిజ్ఞ
3. తెలంగాణ తల్లి

4. సలాం హైదరాబాద్

ఎ. బైరోజు వెంకట రమణాచారి
బి. పరవస్తు లోకేశ్వర్
సి. పైడిమర్రి వెంకట సుబ్బారావు

డి. డా॥ ఎక్కా యాదగిరిరావు

  1. 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
  2. 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
  3. 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
  4. 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
View Answer

Answer: 2

1-డి, 2-సి, 3-ఎ, 4-బి

Question: 3

తెలంగాణ భౌగోళిక ప్రాంత పరంగా ఈ క్రింది వాటిని ఉత్తరం నుంచి దక్షిణానికి అమర్చుము?
1. భువనగిరి కోట
3. రాచకొండ కోట
2. కాకతీయ కళా తోరణం
4. రామగిరి కోట

  1. 3,2,1,4
  2. 4,2, 1,3
  3. 1,2,3,4
  4. 4,3.2,1
View Answer

Answer: 2

4,2, 1,3

Question: 4

తెలంగాణ ప్రథమ నవల ‘ప్రజల మనిషి’ రాసింది ఎవరు?

  1. వాసిరెడ్డి భాస్కరరావు
  2. సుంకర సత్యనారాయణ
  3. కాళోజీ
  4. వట్టికోట ఆళ్వారు స్వామి
View Answer

Answer: 4

వట్టికోట ఆళ్వారు స్వామి

Question: 5

బోనాల పండుగ సందర్భంగా సికింద్రాబాద్ లో వండిన అన్నం ఎవరికి సమర్పిస్తారు?

  1. కలకత్తా కాళికి
  2. ఉజ్జయిని మహంకాళిక
  3. రేణుక ఎల్లమ్మకు
  4. పెద్దమ్మకు
View Answer

Answer: 2

ఉజ్జయిని మహంకాళిక

Recent Articles