Home  »  TSPSC  »  Women in Independence

Women in Independence (స్వాతంత్రోద్యమంలో మహిళలు) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

భారత స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన మహిళలను వారి పుట్టిన తేదీని బట్టి మొదటి నుండి చివరి వరకు అమర్చండి?

ఎ. కాదంబినీ గంగూలీ

బి. రాణి లక్ష్మిబాయి

సి. సరోజినీ నాయుడు

  1. సి, ఎ, బి
  2. ఎ,బి,సి
  3. బి, ఎ, సి
  4. ఎ, సి, బి
View Answer

Answer: 3

బి, ఎ, సి

Question: 2

కింది స్వాతంత్య్ర సమరయోధులలో ఎవరిని “గ్రాండ్ ఓల్డ్ లేడీ” అని కూడా పిలుస్తారు?

  1. అరుణా అసఫ్ అలీ
  2. రాజకుమారి అమృత్ కౌర్
  3. విజయలక్ష్మి పండిట్
  4. కమలా నెహ్రూ
View Answer

Answer: 1

అరుణా అసఫ్ అలీ

Question: 3

కింది స్వాతంత్ర్య సమయోధులలో ఎవరిని “నైటింగేల్ ఆఫ్ ఇండియా” అని కూడా పిలుస్తారు?

  1. అరుణా అసఫ్ అలీ
  2. రాజకుమారి అమృతత్ కౌర్
  3. విజయలక్ష్మి పండిట్
  4. సరోజినీ నాయుడు
View Answer

Answer: 4

సరోజినీ నాయుడు

Question: 4

అఖిల భారత మహిళా సమావేశం (AIWC) గురించి కింద ఇవ్వబడిన వ్యాఖ్యలను పరిశీలించండి:

ఎ. ఈ కాన్ఫరెన్స్ మాూనాలో జనవరి 1927లో ఆవిర్భవించింది.

బి. కలకత్తాలోని బెథునె కాలేజీ (Bethune College) లో పాఠాలు చెప్పే ఎ.ఎల్. హ్యుడెకోవర్ దీనిని స్థాపించారు.

సి. మహిళా విద్యాభివృద్ధికి పాటుపడటానికి ఇది కృషి చేస్తుంది.

డి. 1932లో మహిళల కోసం హోమ్ సైన్స్ విద్యా పరిశోధన మరియు అధ్యాపకుల శిక్షణ కోసం లేడీ ఇర్విన్ కాలేజ్ అనే మహిళా కాలేజిని ఈ సంస్థ 1932లో ఢిల్లీలో ఏర్పాటు చేసింది.

సరియైన జవాబును ఎంపిక చేయండి.

  1. ఎ, సి మరియు డి మాత్రమే
  2. సి మరియు డి మాత్రమే
  3. ఎ, బి మరియు సి మాత్రమే
  4. బి మరియు డి మాత్రమే
View Answer

Answer: 1

ఎ, సి మరియు డి మాత్రమే

Question: 5

కింది వారిలో ‘ఏ కంపారిజన్ బిట్వీన్ విమెన్ అండ్ మెక్సి అనే ఆంగ్ల గ్రంథాన్ని ప్రచురించినవారెవరు?

  1. తారాబాయ్ షిండే
  2. సరోజినీ నాయుడు
  3. అనీబిసెంట్
  4. పండిత రమాబాయి
View Answer

Answer: 1

తారాబాయ్ షిండే

Recent Articles