Home  »  TSPSC  »  Aryan civilization

Aryan civilization (ఆర్య నాగరికత) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

వేదాలను ఆంగ్లానికి అనువదించిన ప్రసిద్ధ సంస్కృత పండితుడు మాక్స్ ముల్లర్ జన్మతః ఏ దేశానికి చెందినవాడు?

  1. ఇంగ్లాండు
  2. జర్మనీ
  3. ఫ్రాన్స్
  4. అమెరికా సంయుక్తరాష్ట్రాలు
View Answer

Answer: 2

జర్మనీ

Question: 2

వైదిక కాలంలో నాగలిని ఏమనే వారు?

  1. సతమన
  2. నిష్క
  3. సిర
  4. సీత
View Answer

Answer: 3

సిర

Question: 3

భారతదేశంలో లిఖిత పూర్వము కానటువంటి భాషా సంస్కృతి గ్రూపు ఏది ప్రాచీనమైనది?

  1. ఆర్యన్
  2. విడియన్
  3. ఆస్ట్రిక్
  4. సినో టిబెటన్
View Answer

Answer: 3

ఆస్ట్రిక్

Question: 4

క్రింది వాటిలో ఏ చివరి వేదసూత్రములు ఆచారాలను విమర్శించే మరియు సరైన విశ్వాసం మరియు జ్ఞానం యొక్క విలువను నొక్కి చెప్పే తాత్విక గ్రంథం.

  1. అధర్వ వేదం
  2. ఉపనిషత్తులు
  3. బ్రాహ్మణాలు
  4. అరణ్యకాలు
View Answer

Answer: 2

ఉపనిషత్తులు

Question: 5

ప్రతి వేదానికి దానితో పాటు బ్రాహ్మణాలు ఉన్నాయి, వాటికి సంబంధించి కింది వాటిలో సరైనది కానిది ఏది?

  1. ఋగ్వేదం – ఐత్రేయ బ్రాహ్మణం
  2. సామవేదం – శతపథ బ్రాహ్మణం
  3. యజుర్వేదం – తైత్తిరీయ బ్రాహ్మణం
  4. అధర్వవేదం – గోపథ బ్రాహ్మణం
View Answer

Answer: 2

సామవేదం – శతపథ బ్రాహ్మణం

Recent Articles