Home  »  TSPSC  »  Environment-8

Environment-8 (పర్యావరణం) Questions and Answers in Telugu

These Environment (పర్యావరణం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

బయోలాజిలకల్ ఆక్సిజన్ డిమాండ్ (బిఓడి), దేనికి ప్రామాణిక లక్షణం?

  1. రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు గణించడానికి
  2. అటవీ జీవావరణ వ్యవస్థలో ఆక్సిజన్ స్థాయిలను కంప్యూటింగ్  చేయడం
  3. జల జీవావరణ వ్యవస్థల్లో కాలుష్యాన్ని నిర్ధారించడం
  4. అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో ఆక్సిజన్ స్థాయిలను నిర్ధారించడం
View Answer

Answer : 3

జల జీవావరణ వ్యవస్థల్లో కాలుష్యాన్ని నిర్ధారించడం

Question: 2

ఓజోన్ పతనానికి సంబంధించిన సాధారణ కారణం ఏమిటి?

  1. ఇన్ఫ్రా రెడ్ రేస
  2. క్లోరోఫ్లోరో కార్బన్స్
  3. ఆల్ట్రా వైలెట్ రేస్
  4. అమ్మోనియం నైట్రేట్
View Answer

Answer : 2

క్లోరోఫ్లోరో కార్బన్స్

Question: 3

మాంట్రియల్ ప్రొటోకాల్ను ఎప్పుడు ఆమోదించారు?

  1. సెప్టెంబర్ 1987
  2. సెప్టెంబర్ 1997
  3. సెప్టెంబర్ 2002
  4. సెప్టెంబర్ 2012
View Answer

Answer : 1

సెప్టెంబర్ 1987

Question: 4

క్రింది వాటిలో ఏ భూసార సేంద్రియ వలయం, గ్రీన్ హౌస్ ప్రభావానికి సంబంధించినది?

  1. కార్బన్ వలయం
  2. నైట్రోజన్ వలయం
  3. ఫాస్పర్ వలయం
  4. పొటాషియం వలయం
View Answer

Answer : 1

కార్బన్ వలయం

Question: 5

ఇటీవల సమాచారం ప్రకారం భారత్లో వాతావరణంలో కార్బన్ డైయాక్సైడ్ సగటు స్థాయి ఎంత(సమీప సంఖ్యను గుర్తించండి)?

  1. 300 పిపిఎమ్
  2. 400 పీపీఎమ్
  3. 500 పీపీ ఎమ్
  4. 600 పీపీఎమ్
View Answer

Answer : 2

400 పీపీఎమ్

Recent Articles