Home  »  TSPSC  »  Telangana Geography-2

Telangana Geography-2 (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu

These Telangana Geography (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో తక్కువ జనాభా గల జిల్లా?

  1. నిజామాబాద్
  2. ఖమ్మం
  3. ఆదిలాబాద్
  4. వరంగల్
View Answer

Answer: 1

నిజామాబాద్

Question: 2

2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో జనసాంద్రత (చ.కి.మీ.కి)?

  1. 227 మంది
  2. 312 మంది
  3. 325 మంది
  4. 350 మంది
View Answer

Answer: 2

312 మంది

Question: 3

తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక వృక్ష వైవిధ్యం ఉన్న జిల్లా ?

  1. నిజామాబాద్
  2. మెదక్
  3. మహబూబ్ నగర్
  4. నల్లగొండ
View Answer

Answer: 3

మహబూబ్ నగర్

Question: 4

2011 జనగణన ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో పట్టణ జనాభా?

  1. 25.5 %
  2. 38.88 %
  3. 40 %
  4. 45.5%
View Answer

Answer: 2

38.88 %

Question: 5

2011వ జనాభా గణన ప్రకారం తెలంగాణలో మహిళల అక్షరాస్యత శాతం?

  1. 80.89%
  2. 73%
  3. 57.99%
  4. 60%
View Answer

Answer: 3

57.99%

Recent Articles