Home  »  TSPSC  »  Velamalu (Rachakonda,Devarakonda)

Velamalu (Rachakonda,Devarakonda) (వెలమలు-రాచకొండ, దేవరకొండ) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

ఇండో -చైనా మరియు మలేసియాలలో వలస రాజ్యాలను స్థాపించడములో ప్రముఖ పాత్ర వహించిన తొలి తెలుగు రాజవంశస్థులు ఎవరు?

  1. సాలంకాయనులు
  2. విష్ణుకుండినులు
  3. బృహత్పలాయనులు
  4. ఆనంద గోత్రీకులు
View Answer

Answer: 1

సాలంకాయనులు

Question: 2

వెలమల రాజధాని రాచకొండలోని గోపాలస్వామి వసంతోత్సవ పండుగ సందర్భంగా ప్రదర్శించబడే నాటకం ‘రత్నపాంచాలిక’ రచయిత ఎవరు?

  1. మాదయ నాయకుడు
  2. నాగనాథుడు
  3. రెండో సింగభూపాలుడు
  4. అనవోతా నాయకుడు
View Answer

Answer: 3

రెండో సింగభూపాలుడు

Question: 3

వీరిని రాచకొండ, దేవరకొండ వెలను ప్రభువులు అని చరిత్రకారులు పిలుస్తారు?

  1. వేములవాడ చాళుక్యులు
  2. రేచర్ల పద్మనాయకులు
  3. ముదిగొండ చాళుక్యులు
  4. విష్ణుకుండినులు
View Answer

Answer: 2

రేచర్ల పద్మనాయకులు

Question: 4

మహాభారత రచనలో నన్నయకు సహకరించిన నారాయణ భట్టును గూర్చి మనకు తెల్పుతున్న చారిత్రాకాధారమేది?

  1. నందమాపూడి తామ్ర శాసనం
  2. ఆంధ్ర కవి తరంగిణి
  3. కొల్లిపాక శాసనం
  4. పెదచేరుకూరు శాసనం’
View Answer

Answer: 1

నందమాపూడి తామ్ర శాసనం

Question: 5

‘పేరంటాళ్ళు’ అనగా నేమి?

  1. కాకతీయుల కాలములోని ఒక రకమైన సతీసహగమన విధానము
  2. తెలుగు చోడుల కాలంలోని ఒక సాంఘిక దురాచారము
  3. రెడ్డి రాజుల పాలనలో సతీ సహగమనము చేసిన మహిళను ఒక దేవతా మూర్తిగా భావించి రెడ్డి రాజులు పాలనలో పేరంటాలుగా పూజించే పద్ధతి
  4. మహిళలను కుంకుమ పండుగలను పిలుచుట బొట్టు పెట్టి మతపరమైన
View Answer

Answer: 3

రెడ్డి రాజుల పాలనలో సతీ సహగమనము చేసిన మహిళను ఒక దేవతా మూర్తిగా భావించి రెడ్డి రాజులు పాలనలో పేరంటాలుగా పూజించే పద్ధతి

Recent Articles