Home  »  TSPSC  »  Telangana Culture-6

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

క్రింది వాటిని జతపరుచుము: SI 2018
జాబితా -I
ఎ. అంపశయ్య నవీన్
బి. సంగిశెట్టి శ్రీనివాస్

సి. దేవులపల్లి రామానుజ రావు

డి. మాదిరెడ్డి సులోచన
జాబితా-II

i. పంతులమ్మ

ii. వేగుచుక్కలు

iii. కాలరేఖలు

iv. షబ్నవీస్

  1. ఎ-iii, బి-iv, సి-ii, డి-i
  2. ఎ-iv, బి-iii, సి-ii, డి-i
  3. ఎ-i, బి-ii, సి-iii, డి-iv
  4. ఎ-iii, బి-iv, సి-i, డి-ii
View Answer

Answer: 1

ఎ-iii, బి-iv, సి-ii, డి-i

Question: 2

కింది వాటిని జతపరచుము:
(ఆలయములు)
ఎ. కేశవనేని ఆలయము
బి. తార బ్రహ్మ ఆలయము

సి.సీతారామస్వామి ఆలయము

డి. రామలింగేశ్వర ఆలయము
(ప్రదేశములు)
i. గంగాపురము
ii. ఆలంపూర్

iii. డిచ్ పల్లి
iv. నంది

  1. ఎ-i, బి-ii, సి-iii, డి-iv
  2. ఎ-ii, బి-iii, సి-iv, డి-i
  3. ఎ-ii, బి-i, సి-iv, డి-iii
  4. ఎ-i, బి-iii, సి-iv, డి-ii
View Answer

Answer: 1

ఎ-i, బి-ii, సి-iii, డి-iv

Question: 3

కింది వాటిని జతపరచుము.
జాబితా-I
ఎ. ఇక్కత్

బి. తీజ్

సి. పాయ

డి. పేరిణి
జాబితా ॥
i. ఒక నృత్య రూపం
ii. ఒక గిరిజన తెగ పండుగ
iii. బట్టలపై రంగులు అద్దె సాంకేతిక విజ్ఞానం
iv. హైదరాబాదుకు చెందిన ఒక ప్రత్యేక నాటకం

  1. ఎ-iii, బి-i, సి-ii, డి-iv
  2. ఎ-iii, బి-ii, సి-iv, డి-i
  3. ఎ-i, బి-iv, సి-iii, డి-ii
  4. ఎ-iv, బి-ii, సి-i, డి-iii
View Answer

Answer: 2

ఎ-iii, బి-ii, సి-iv, డి-i

Question: 4

కింది వాటిలో సరైన ప్రవచనాలేవి?

ఎ. బి.ఎస్.నారాయణ రావు నిమజ్జనం సినిమా దర్శకుడు

బి. నిషాంత సినిమా నిర్మాత శ్యాం బెనెగల్
సి. ఒక ఊరి కథ సినిమా దర్శకుడు మృణాల్ సేన్
డి. ‘మా భూమి’ సినిమా దర్శకుడు బి. నరసింగరావు

  1. ఎ,బి & సి
  2. ఎ & బి
  3. బి & డి
  4. ఎ & సి
View Answer

Answer: 4

ఎ & సి

Question: 5

“లక్కవరం సరస్సు” ఏ జిల్లాలో ఉంది?

  1. జయశంకర్ భూపాలపల్లి  
  2. జనగాం
  3. రిసాలా బజార్
  4. సుల్తాన్ బజార్
View Answer

Answer: 1

జయశంకర్ భూపాలపల్లి

 

Recent Articles