Home  »  TSPSC  »  Indian Princely States

Indian Princely States (భారతీయ సంస్థానాలు) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

సరైన వాక్యములను ఎన్నుకోండి.

1. కొన్ని భారత సంస్థానములు తమ యూరోపియన్ వలసలు గోవా మరియు పాండిచ్చేరిలను అలాగే నిలుపుకున్నాయి.

2. కొంతమంది సంస్థానాధీశులు భారతదేశంలో విలీనానికి అంగీకరించినారు.

3. ఇవి కూడా స్వదేషి సంస్థానములుగానే భావించబడినాయి

  1. 1 మాత్రమే
  2. 2 మాత్రమే
  3. 2 మరియు 3 మాత్రమే
  4. 1 మరియు 3 మాత్రమే
View Answer

Answer: 3

2 మరియు 3 మాత్రమే

Question: 2

ఇండియన్ యూనియన్ లో కలవకుండా అనేక సమస్యలను సృష్టించిన సంస్థానములను గుర్తించుము.

  1. భోపాల్, ట్రావెన్కోర్, బికనీర్
  2. హైదరాబాద్. జునాగఢ్, కాశ్మీర్
  3. హైదరాబాద్, జునాగఢ్, నావనగర్
  4. కాశ్మీర్, హైదరాబాద్, మైసూర్
View Answer

Answer: 2

హైదరాబాద్. జునాగఢ్, కాశ్మీర్

Question: 3

తూర్పు ఇండియా కంపెనీకి కడప, కర్నూల్, బళ్ళారి మరియు అనంతపూర్ ను ఇచ్చిన ఆసఫ్లాహీ పాలకుడు ఎవరు?

  1. నిజాం-ఉల్-ముల్క్
  2. నిజాం-అలీ ఖాన్
  3. సికందర్ ఝా
  4. అలులా
View Answer

Answer: 2

నిజాం-అలీ ఖాన్

Question: 4

ఈ క్రింది వానిని జతపరుచుము.

(స్వాతంత్య్ర యోధులు)

ఎ. జయనారాయణ వ్యాస్

బి. కె.సి. రెడ్డి

సి. ప్రేమ్ నాథ్ బజాజ్

డి. రామానంద తీర్థ

(సంస్థానములు)

1. కాశ్మీర్

2. హైదరాబాద్

3. మైసూర్

4. జోధ్ పూర్

సరైన సమాధానము.

  1. ఎ-1, బి-2, సి-3, డి-4
  2. ఎ-4, బి-2, సి-1, డి-2
  3. ఎ-4, బి-1, సి-3, డి-2
  4. ఎ-4, బి-3, సి-1, డి-2
View Answer

Answer: 4

ఎ-4, బి-3, సి-1, డి-2

Recent Articles