Home  »  TSPSC  »  Governor Generals

Governor Generals Questions and Answers in Telugu

Indian History Questions and Answers are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

క్రింది ఏ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ జనరల్ ను భారత గవర్నర్ జనరల్ గా నియమించారు?

  1. రెగ్యులేటింగ్ చట్టం
  2. పిట్స్ ఇండియా చట్టం
  3. చార్టర్ చట్టం 1793
  4. చార్టర్ చట్టం 1833
View Answer

Answer: 4

చార్టర్ చట్టం 1833

Question: 2

భారతదేశంలో సివిల్ సర్వీస్ ను మొట్టమొదట ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు?

  1. వారన్ హేస్టింగ్స్
  2. లార్డ్ కారన్ వాలీస్
  3. లార్డ్ వెల్లస్లీ
  4. లార్డ్ డల్హౌసి
View Answer

Answer: 2

లార్డ్ కారన్ వాలీస్

Question: 3

భారతదేశంలోని పబ్లిక్ సర్వీసెస్ తో సంబంధం లేని కమీషన్ ఏది?

  1. ఐచిసన్ కమిషన్
  2. ఇస్లింగ్టన్ కమిషన్
  3. లీ కమిషన్
  4. రాధాకృష్ణన్ కమిషన్
View Answer

Answer: 4

రాధాకృష్ణన్ కమిషన్

Question: 4

ఇండియన్ సివిల్ సర్వీస్ (ఐసిఎస్) పరీక్షలో కృతార్ధుడై, ఐసిఎస్ పదవిని నిరాకరించి, స్వదేశానికి తిరిగొచ్చిన భారతీయుడు ఎవరు?

  1. అజయ్ కుమార్ మిత్ర
  2. అతుల్య ఘోష్
  3. అజయ్ ఘోష్
  4. అరబిందో ఘోష్
View Answer

Answer: 4

అరబిందో ఘోష్

Question: 5

వేసవిలో తన కౌన్సిల్ ను అధికారికంగా సిమ్లాకు మార్చిన మొదటి వైశ్రాయ్ క్రింది వారిలో ఎవరు?

  1. జాన్ లారెన్స్
  2. లార్డ్ డల్హౌసీ
  3. లార్డ్ మేయో
  4. విలియం బెంటింక్
View Answer

Answer: 1

జాన్ లారెన్స్

Recent Articles