Home  »  TSPSC  »  Subhash Chandra Bose – Azad Hind Fauj

Subhash Chandra Bose – Azad Hind Fauj (సుభాష్ చంద్రబోస్ – ఆజాద్ హింద్ ఫౌజ్) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

ఆజాద్ హింద్ ఫౌజ్ లేదా ఇండియన్ నేషనల్ ఆర్మీని ఎవరు స్థాపించారు?

  1. చంద్రశేఖర్ ఆజాద్
  2. బాల గంగాధర్ తిలక్
  3. సుభాష్ చంద్రబోస్
  4. సర్దార్ భగత్ సింగ్
View Answer

Answer: 3

సుభాష్ చంద్రబోస్

Question: 2

భారత స్వాతంత్య్ర సమర సమయంలో సుభాష్ చంద్రబోస్ స్థాపించిన సైన్యము :

  1. రెవల్యూషనరీ పీపుల్స్ ఆర్మీ
  2. యంగ్ ఇండియా ఆర్మీ
  3. ప్రొగ్రెసివ్ పీపుల్స్ ఆర్మీ
  4. ఇండియన్ నేషనల్ ఆర్మీ
View Answer

Answer: 4

ఇండియన్ నేషనల్ ఆర్మీ

Question: 3

సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ సైన్యం ప్రధాన కేంద్రాన్ని ఎక్కడ స్థాపించాడు?

  1. టోక్యో
  2. బెర్లిన్
  3. పోర్ట్ బ్లెయిర్
  4. సింగపూర్
View Answer

Answer: 4

సింగపూర్

Question: 4

ఈ క్రింది వారిలో ఎవరు 1945-46 నాటి ‘ఇండియన్ నేషనల్ ఆర్మీ’ ఖైదీల తరపున వాదించిన వారిలో భాగస్వామ్యులు కాదు.

  1. భూలాబాయి దేశాయి
  2. జవహర్ లాల్ నెహ్రూ
  3. మహదేవ దేశాయి
  4. ఆసఫ్ అలీ
View Answer

Answer: 3

మహదేవ దేశాయి

Question: 5

కింది ఏ సంవత్సరంలో సుభాష్ చంద్రబోస్ యొక్క గొప్ప పలాయనం జరిగింది?

  1. 1941
  2. 1943
  3. 1939
  4. 1945
View Answer

Answer: 1

1941

Recent Articles