Home  »  TSPSC  »  Revolutionary Movement in India

Revolutionary Movement in India (భారత దేశంలో విప్లవోద్యమం) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

వి.డి.సావర్కర్ స్థాపించిన రహస్య సంస్థను ఇలా పిలిచేవారు:

  1. యుగాంతర్
  2. అనుశీలన సమితి
  3. అభినవ్ భారత్ సొసైటీ
  4. క్రాంతిదళ్
View Answer

Answer: 3

అభినవ్ భారత్ సొసైటీ

Question: 2

విప్లవ సంఘం ‘అభినవ్ భారత్’ 1905లో ఏ రాష్ట్రంలో స్థాపించబడింది?

  1. ఒడిషా
  2. బెంగాల్
  3. ఉత్తరప్రదేశ్
  4. మహారాష్ట్ర
View Answer

Answer: 4

మహారాష్ట్ర

Question: 3

కింది ప్రకటనలలో వి.డి. సావర్కర్ గురించి ఏది నిజం?

ఎ. ‘అభినవ్ భారత్’ అనే ఒక విప్లవ సంస్థను స్థాపించాడు.

బి. భారతీయ జాతీయవాదులలో స్ఫూర్తి నింపడానికి అతను ‘మజ్జినీ జీవిత చరిత్ర’ను వ్రాశాడు.

సి. 1857 తిరుగుబాటు గురించి జాతీయవాద దృక్పథాన్ని అందించే ‘ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857’ని కూడా రచించాడు.

డి. అతను బ్రిటీషు చెర నుండి తప్పించుకోవడానికి ప్రయాణిస్తోన్న నౌక నుండి సముద్రంలోకి దూకాడు.

సరైన జవాబుని ఎంచుకోండి.

  1. ఎ, బి, సి మరియు డి
  2. సి మరియు డి మాత్రమే
  3. ఎ, సి మరియు డి మాత్రమే
  4. ఎ మరియు డి మాత్రమే
View Answer

Answer: 1

ఎ, బి, సి మరియు డి

Question: 4

‘యుగాంతర్’ పార్టీకి ఎవరు నాయకత్వం వహించారు?

  1. జతీంద్రనాథ్ ముఖర్జీ
  2. సచీంద్రనాథ్ సన్యాల్
  3. రాస్ బిహారీ బోస్
  4. సుభాష్ చంద్రబోస్
View Answer

Answer: 1

జతీంద్రనాథ్ ముఖర్జీ

Question: 5

1905లో ఛాత్ర భండార్ అనే సంఘాన్ని స్థాపించిన వారు

  1. ప్రఫుల్లా చాకి
  2. జతీంద్రనాథ్ ముఖర్జీ
  3. వి.డి. సావర్కర్
  4. బరీంద్ర ఘోష్
View Answer

Answer: 2

జతీంద్రనాథ్ ముఖర్జీ

Recent Articles