Home  »  TSPSC  »  Sikhism

Sikhism (సిక్కు మతం) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

పాట్నాలో జన్మించిన సిక్కు గురువు ?

  1. నానక్
  2. తేజ్బహడుర్
  3. హరగోవింద్
  4. గోవింద్ సింగ్
View Answer

Answer: 4

గోవింద్ సింగ్

Question: 2

గురునానక్ తన వారసుడిగా ఎవరిని నియమించెను?

  1. గురు రాందాస్
  2. గురు అమర్దాస్
  3. గురు హరిరాయ్
  4. గురు అంగద్
View Answer

Answer: 4

గురు అంగద్

Question: 3

ఈ క్రింది జతలలో సరిగ్గా జతపరచబడినది ఏది?

  1. గురు అమర్దాసు : మిరి మరియు పిరి
  2. గురు అర్జున దేవ్: ఆదిగ్రంథ్
  3. గురు రాందాస్ : దాల్ ఖల్సా
  4. గురు  : గురుగోవింద్ సింగ్ మాన్జీ
View Answer

Answer: 2

గురు అర్జున్దేవ్: ఆదిగ్రంథ్

Question: 4

ఏ సిక్కు గురువుకు అక్బర్ 500 బిఘాల భూమిని విరాళంగా ఇచ్చాడు?

  1. అర్జున దేవుడు
  2. రాందాసు
  3. హరిరాయ్
  4. తేజ్ బహదూర్
View Answer

Answer: 2

రాందాసు

Question: 5

క్రింది ఏ ప్రదేశాలలో గురు నానక్ జన్మించారు?

  1. బాతాల
  2. కర్తార్పర్
  3. సుల్తాన్పుర్ లోధి
  4. తల్వండి
View Answer

Answer: 4

తల్వండి

Recent Articles