Home  »  TSPSC  »  Rowlatt Act – Jallianwala Bagh Massacre

Rowlatt Act – Jallianwala Bagh Massacre (రౌలత్ చట్టం – జలియన్ వాలాబాగ్ మారణకాండ) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

ఏ చట్టాన్ని ‘బ్లాక్ యాక్ట్’ అని కూడా పిలుస్తారు?

  1. చార్టర్ చట్టం
  2. రౌలట్ చట్టం
  3. వాణిజ్య వివాదాల చట్టం
  4. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ (భారత మండలి చట్టం)
View Answer

Answer: 2

రౌలట్ చట్టం

Question: 2

1919 సంవత్సరంలో రౌలత్ బిల్లులకు వ్యతిరేకంగా వైస్రాయి శాసనమండలి నుండి రాజీనామా చేసిన భారతీయ సభ్యుడు ఎవరు?

  1. తేజ్ బహదూర్ సప్రూ
  2. బి.డి.సుకుల్
  3. ఎం. ఆర్. జయకర్
  4. జి.ఎస్. కాపర్దే
View Answer

Answer: 2

బి.డి.సుకుల్

Question: 3

1919 సంవత్సరంలో జలియన్ వాలాబాగ్ దురాగతంలో వందలాది అమాయకులు చంప బడ్డారు. జలియన్ వాలాబాగ్ ఏ రాష్ట్రంలో వుంది?

  1. గుజరాత్
  2. కాశ్మీర్
  3. రాజస్థాన్
  4. పంజాబ్
View Answer

Answer: 4

రాజస్థాన్

Question: 4

జలియన్ వాలా బాగ్ ఉన్న ప్రదేశం :

  1. లూథియానా
  2. కరాచి
  3. అమృత్ సర్
  4. లాహోర్
View Answer

Answer: 3

అమృత్ సర్

Question: 5

ఏ సంవత్సరంలో జలియన్ వాలాబాగ్ ఉదంతం చోటు చేసుకుంది?

  1. 1900
  2. 1915
  3. 1919
  4. 1920
View Answer

Answer: 3

1919

Recent Articles