Home  »  TSPSC  »  Five Year Plan Policy

Five Year Plan Policy ( పంచవర్ష ప్రణాళికా విధానం) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

కింది వాటిలో భారీ పరిశ్రమలపై దృష్టి సారించిన ప్రణాళిక ఏది?

  1. మొదటి పంచవర్ష ప్రణాళిక
  2. రెండవ పంచవర్ష ప్రణాళిక
  3. మూడవ పంచవర్ష ప్రణాళిక
  4. నాల్గవ పంచవర్ష ప్రణాళిక
View Answer

Answer: 3

మూడవ పంచవర్ష ప్రణాళిక

Question: 2

ఏ పంచవర్ష ప్రణాళికలో భారీ పరిశ్రమలను ప్రారంభించారు?

  1. రెండవ పంచవర్ష ప్రణాళిక
  2. మొదటి పంచవర్ష ప్రణాళిక
  3. మూడవ పంచవర్ష ప్రణాళిక
  4. ఆరవ పంచవర్ష ప్రణాళిక
View Answer

Answer: 3

మూడవ పంచవర్ష ప్రణాళిక

Question: 3

మొట్టమొదటి సారిగా జిల్లా మరియు గ్రామ ప్రణాళికలను ఏ పంచవర్ష ప్రణాళికకు తయారీలో భాగముగా తయారు చేశారు?

  1. మొదటి పంచవర్ష ప్రణాళిక
  2. రెండవ పంచవర్ష ప్రణాళిక
  3. మూడవ పంచవర్ష ప్రణాళిక
  4. నాలుగవ పంచవర్ష ప్రణాళిక
View Answer

Answer: 2

రెండవ పంచవర్ష ప్రణాళిక

Question: 4

మొట్టమొదటి సారిగా జిల్లా మరియు గ్రామ ప్రణాళికలను ఏ పంచవర్ష ప్రణాళికకు తయారీలో భాగముగా తయారు చేశారు?

  1. మొదటి పంచవర్ష ప్రణాళిక
  2. రెండవ పంచవర్ష ప్రణాళిక
  3. మూడవ పంచవర్ష ప్రణాళిక
  4. నాలుగవ పంచవర్ష ప్రణాళిక
View Answer

Answer: 2

రెండవ పంచవర్ష ప్రణాళిక

Question: 5

భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు భూగరిష్ట పరిమితి చట్టాన్ని వాస్తవంగా ప్రవేశపెట్టిన కాలము

  1. మొదటి పంచవర్ష ప్రణాళిక
  2. రెండవ పంచవర్ష ప్రణాళిక
  3. మూడవ పంచవర్ష ప్రణాళిక
  4. 1966-68 వార్షిక ప్రణాళికలు
View Answer

Answer: 2

రెండవ పంచవర్ష ప్రణాళిక

Recent Articles