Home  »  TSPSC  »  Plans-Concepts

Plans-Concepts ( ప్రణాళికలు-భావనలు) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

ఆర్థిక శాస్త్రంలో ప్రణాళిక అంటే ఏమిటి?
1. ప్రణాళిక ఒక దేశం యొక్క వనరులను ఎలా ఉపయోగించాలో వివరిస్తుంది.
2. ప్రణాళిక అనేది ప్రభుత్వ ఖర్చుల అంచనా తప్ప మరొకటి కాదు

  1. 1 మాత్రమే
  2. 2 మాత్రమే
  3. 1 మరియు 2 రెండూ
  4. 1 కానీ లేదా 2 కానీ కాదు
View Answer

Answer: 1

Question: 2

భారతీయ ఆర్థిక వ్యవస్థ ప్రణాళికా ప్రక్రియ ఒక

  1. ఓపెన్ (సంప్రదింపులు కల ప్రక్రియ
  2. క్లోజ్డ్ (సంప్రదింపులు లేని) ప్రక్రియ
  3. ప్రణాళికని బట్టి ఓపెన్ (సంప్రదింపులు కల) మరియు క్లోడ్జ్ (సంప్రదింపులు లేని) ప్రక్రియ
  4. చెప్పడం చాలా కష్టం
View Answer

Answer: 4

క్లోజ్డ్ (సంప్రదింపులు లేని) ప్రక్రియ

Question: 3

భారతదేశంలో ఆర్థిక ప్రణాళిక విధానాన్ని మొట్టమొదట ప్రవేశపెట్టుటకు ప్రయత్నం చేసిన వారు.

  1. యం. విశ్వేశ్వరయ్య
  2. జవహర్లాల్ నెహ్రూ
  3. యం.యస్. రాయ్
  4. రాం నారాయణ్
View Answer

Answer: 1

యం. విశ్వేశ్వరయ్య

Question: 4

కింది అర్ధశాస్త్రవేత్తలలో ఎవరు అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం మొదటగా నిరంతర ప్రణాళికను బలపరిచారు?

  1. పి.ఆర్. బ్రహ్మానంద
  2. అమర్త్యసేన్
  3. గున్నార్ మిరాల్
  4. పి.సి.మహలనోబిస్
View Answer

Answer: 3

గున్నార్ మిరాల్

Question: 5

15 నుంచి 20 లేదా 25 సంవత్సరాల కాల పరిమితిలో సాధించవలసిన లక్ష్యాలను నిర్ణయించుకుని, ప్రణాళికలో కొనసాగింపు (continuity) ఉండేటట్లు చేసే ప్రణాళికను ఏమంటారు?

  1. దీర్ఘదర్శి ప్రణాళిక
  2. కేంద్రీకృత ప్రణాళిక
  3. ప్రజాస్వామిక ప్రణాళిక
  4. అధీకృత ప్రణాళిక
View Answer

Answer: 1

దీర్ఘదర్శి ప్రణాళిక

Recent Articles