Home  »  TSPSC  »  Qutub Shahis

Qutub Shahis (కుతుబ్ షాహిలు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

హైదరాబాద్లో దారుషిఫా అనే దవాఖానాను నిర్మించిన కుతుబ్షాహి సుల్తాన్?

  1. జంషీద్ కులీ
  2. ఇబ్రహీం కులీ
  3. సుల్తాన్ కులీ
  4. మహమ్మద్ కులీ కుతుబ్ షా
View Answer

Answer: 4

మహమ్మద్ కులీ కుతుబ్ షా

Question: 2

మహమ్మద్ కులీకుతుబ్ షా చార్మినార్ నిర్మించడానికి ఈ క్రింది వాటిల్లో ఏది కారణం?

  1. గోల్గొండ రాజులపై యుద్ధంలో గెలిచినందుకు
  2. ప్లేగు వ్యాధిని అరికట్టినందుకు
  3. హైదరాబాద్ నగరం ఏర్పడి వందేళ్లు పూర్తయినందుకు
  4. దశాబ్దకాలంలో పీడించిన క్షామం అంతమైనందుకు
View Answer

Answer: 2

ప్లేగు వ్యాధిని అరికట్టినందుకు

Question: 3

ఔరంగజేబ్ గోల్కోండను జయించిన సం॥ ?

  1. 1687
  2. 1686
  3. 1688
  4. 1691
View Answer

Answer: 1

1687

Question: 4

దక్కనులో బహుమని రాజుల కాలంలో గుల్బర్గాకు వలస వచ్చిన చిస్తే తెగకు చెందిన ప్రఖ్యాతిగాంచిన సూఫీ మతస్థుడు?

  1. సయ్యద్ మహమ్మద్ గేస్ దరాజ్
  2. షేక్ షిరాజుద్దీన్ జునైదీ
  3. సయ్యద్ ఫిరోజ్ దర్వేష్
  4. మాలిక్ అహ్మద్ బిరాదరి
View Answer

Answer: 4

మాలిక్ అహ్మద్ బిరాదరి

Question: 5

క్రింది వానిలో తప్పుగా జతపర్చబడినది ఏది?

  1. నిజాంషాహీ అహమ్మద్ నగర్
  2. అదిల్షాహి – బీజాపూర్
  3. కుతుబ్ షాహి-గోల్కొండ
  4. ఇమద్ షాహీ – బీదర్
View Answer

Answer: 4

ఇమద్ షాహీ – బీదర్

Recent Articles