Home  »  TSPSC  »  Telangana Culture-1

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

మద్దపప్పు బతుకమ్మ ఏ రోజున జరుపుకుంటారు?

  1. బతుకమ్మ పండగ రెండవ రోజు
  2. బతుకమ్మ పండగ ఎనిమిదవ రోజు
  3. బతుకమ్మ పండగ మూడవ రోజు
  4. బతుకమ్మ పండగ ఆరవ రోజు
View Answer

Answer: 3

బతుకమ్మ పండగ మూడవ రోజు

Question: 2

తెలంగాణ తల్లి విగ్రహంతో ఈ క్రింది వారిలో ఎవరికి సంబంధం ఉంది?

  1. బి . వెంకట రమణాచారి
  2. ఎక్కా యాదగిరి
  3. అలె లక్ష్మణ్
  4. కాపు రాజయ్య
View Answer

Answer: 1

బి. వెంకట రమణాచారి

Question: 3

ఈ క్రింది వాటిల్లో ‘జల్, జంగల్, జమీన్ మరియు ఇజ్జత్’ నినాదంతో సంబంధం ఉన్నది ఏది?

  1. రైతుల ఉద్యమం
  2. శ్రామిక ఉద్యమం
  3. గిరిజన ఉద్యమం
  4. నక్సలైట్ ఉద్యమం
View Answer

Answer: 3

గిరిజన ఉద్యమం

Question: 4

తెలంగాణలోని భద్రకాళి సరస్సు ఈ కింది వాటిలో దేనికి సంబంధించినది?

  1. సింగూర్ డ్యాం
  2. మానేరు డ్యాం
  3. మంజీర ద్వాం
  4. శ్రీరామ్ సాగర్ డ్యాం
View Answer

Answer: 2

మానేరు డ్యాం

Question: 5

హైదరాబాద్ నగరంలో ‘దారుల్సఫా’ (ది హౌజ్ ఆఫ్ క్యూర్)  ఆసుపత్రిని నిర్మించిన కుతుబ్షాహీ సుల్తాన్ ఎవరు ?

  1. మహమ్మద్ కులీ కుతుబ్ షా
  2. అబుల్ హసన్ తానీషా
  3. సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా
  4. అబ్దుల్లా కుతుబ్ షా
View Answer

Answer: 4

అబ్దుల్లా కుతుబ్ షా

Recent Articles