Home  »  TSPSC  »  Telangana Geography-12

Telangana Geography-12 (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu

These Telangana Geography (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

15.తెలంగాణ పండించే క్రింది పంటల్లో ప్రధానమై ఆహారపంటలు ఏవి?
ఎ. వరి
బి. వేరు సెగపత్తి

సి. పత్తి
డి. మొక్కజొన్న
సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి

  1. ఎ మరియు డి మాత్రమే
  2. ఎ మరియు బి మాత్రమే
  3. ఎ,బి మరియు డి మాత్రమే
  4. ఎ,సి మరియు డి మాత్రమే
View Answer

Answer: 1

ఎ మరియు డి మాత్రమే

Question: 2

తెలంగాణలోని ఏ జిల్లాలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఉంది?

  1. కరీంనగర్
  2. రంగారెడ్డి
  3. వరంగల్
  4. నిజామాబాద్
View Answer

Answer: 4

నిజామాబాద్

Question: 3

తెలంగాణాలోని అన్ని విభజన పూర్వపు జిల్లాలలో కిందిఏ ప్రధాన ఖనిజం లభిస్తుంది?

  1. లాటరైట్
  2. గ్రానైట్
  3. బిల్డింగ్ రాళ్ళు
  4. సున్నం రాళ్లు
View Answer

Answer: 3

బిల్డింగ్ రాళ్ళు

Question: 4

వర్షపాతం, నెలలో రకాలు, పంటల విధానం మొదలైన వాటి ఆధారంగా రాష్ట్రాన్ని వ్యవసాయ-వాతావరణం మండలాలుగా విభజించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని వ్యవసాయ-వాతావరణం మండలాలు ఉన్నాయి?

  1. 4
  2. 6
  3. 3
  4. 5
View Answer

Answer: 1

4

Question: 5

ఈ క్రింది వాటిల్లో తెలంగాణలో సంప్రదాయ పట్టునేతకేంద్ర కానిది ఏది? –

  1. పోచంపల్లి
  2. బోధన్
  3. నారాయణ పేట్
  4. గద్వాల్
View Answer

Answer :2

బోధన్

Recent Articles