Home  »  TSPSC  »  Unemployment

Unemployment (నిరుద్యోగం) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

ఒకూన్స్ సూత్రం ప్రకారం, నిరుద్యోగితారేటులో వచ్చే క్రింది వానిలో దేనిపై ప్రభావం చూపుతుంది

  1. దేశీయ పొదుపు వృద్ధి రేటు
  2. సాధారణ ధరల స్థాయి
  3. లాభపు రేటు
  4. ఉత్పత్తి వృద్ధి రేటు
View Answer

Answer: 4

ఉత్పత్తి వృద్ధి రేటు

Question: 2

ప్రతిపాదన(ఎ): ఆర్థిక వ్యవస్థలో దీర్ఘకాలిక సమతౌల్య ఉద్యోగితా రేటును సహజ నిరుద్యోగితా రేటు అంటారు.

హేతువు(ఆర్): దీర్ఘకాలిక సమతౌల్య నిరుద్యోగితా రేటు, ఫిలిమ్ వక్రరేఖ ? అక్షానికి సమాంతర రేఖగా ఉంటుంది.

  1. ఎ ఒప్పు మరియు ఆర్ ఒప్పు. కాని ఆర్, ఎకు సరియైన వివరణ కాదు
  2. ఎ ఒప్పు మరియు ఆర్ ఒప్పు, కాని ఆర్, ఎకు సరియైన వివరణ
  3. ఎ ఒప్పు కాని ఆర్ తప్పు
  4. ఎ ఒప్పు కాని ఆర్ తప్పు
View Answer

Answer: 1

ఎ ఒప్పు మరియు ఆర్ ఒప్పు. కాని ఆర్, ఎకు సరియైన వివరణ కాదు

Question: 3

ఏ రకమైన నిరుద్యోగాల్లో శ్రామికుని ఉపాంత ఉత్పాదకత సున్నా అవుతుంది?

  1. ఋతుపరమైన నిరుద్యోగిత
  2. అస్వచ్ఛంద నిరుద్యోగిత
  3. ప్రచ్ఛన్న నిరుద్యోగిత
  4. నిర్మాణ్మాతక నిరుద్యోగం
View Answer

Answer: 3

ప్రచ్ఛన్న నిరుద్యోగిత

Question: 4

కింది వాటిలో భారతదేశ వ్యవసాయ రంగంలో కనిపించే నిత్య కృత్యమైన సాధారణ లక్షణం ఏది?

  1. బహిరంగ నిరుద్యోగిత
  2. రుతు సంబంధ నిరుద్యోగిత
  3. సంఘృష్ట (ఘర్షణ) నిరుద్యోగిత
  4. చక్రీయ నిరుద్యోగిత
View Answer

Answer: 2

రుతు సంబంధ నిరుద్యోగిత

Question: 5

2013-14లో పట్టణ భారతదేశంలో ఏ రంగం ద్వారా అత్యధిక ఉపాధి అవకాశాలు కల్పించబడినాయి?

  1. వ్యవసాయ రంగం
  2. సేవల రంగం
  3. విదేశీ రంగం
  4. పారిశ్రామిక రంగం
View Answer

Answer: 2

సేవల రంగం

Recent Articles