Home  »  TSPSC  »  Pre-Medieval Period

Pre-Medieval Period (మధ్య యుగ పూర్వ కకాలం) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

ఈ క్రింది వానిని గీమనించుము.
1. ఈయన విక్రమశిల మరియు నలందా విశ్వ విద్యాలయాలను పోషించెను.
2. లోకేశ్వర శతకమును రచించిన ప్రముఖ కవి వజ్రదత్తుడు ఇతని ఆస్థానములోని మణిపూసలలో ఒకడు
దేవపాలునికి సంబంధించి

పై వ్యాఖ్యాలలో ఏది సరైనది.

  1. 1 మాత్రమే
  2. 2 మాత్రమే
  3. 1 మరియు 2
  4. ఏవి కావు
View Answer

Answer: 3

1 మరియు 2

Question: 2

ఖజురహో ప్రతిహారుల రాజధాని ఏది ?
1. 3.
2.
(TSSET 2022)

  1. మాండ
  2. బిన్ మల్
  3. రంగపూర్
  4. ఖజురహో
View Answer

Answer: 2

బిన్ మల్

Question: 3

పరమారులలో ప్రఖ్యాతి వహించిన పాలకుడు ఎవరు?

  1. ధంగా
  2. ధృవ
  3. భోజ
  4. కృష్ణ
View Answer

Answer: 2

ధృవ

Question: 4

క్రీ.శ ఏడవ లేదా ఎనిమిదవ శతాబ్దంలో ఒక రాజు తన విద్యార్ధుల కోసం ఏర్పాటు చేసిన సంగీత స్వరాలతో కూడిన సంగీత శాసనం ఎక్కడ ఉంది?

  1. ఎన్నయిరం
  2. ఉత్తరమెరూరు
  3. యమంగళం
  4. కడుమియామలై
View Answer

Answer: 4

కడుమియామలై

Question: 5

‘మిహిర భోజుని గ్వాలియర్ ప్రశస్తి’ గ్రంథ రచయిత

  1. నాగభట్టు
  2. వత్సరాజు
  3. బాలాదిత్య
  4. కక్కుక
View Answer

Answer: 3

బాలాదిత్య

Recent Articles