Home  »  TSPSC  »  Telangana Culture-17

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

“తెలంగాణ తల్లి” విగ్రహ రూపకల్పనలో ఈ క్రింది వారలో ఎవరు భాగస్వామి కాదు?

  1. బి. ఎస్. రాములు
  2. భూపతి కృష్ణమూర్తి
  3. ఆచార్య గంగాధర్
  4. పసనూరి దయాకర్
View Answer

Answer: 2

భూపతి కృష్ణమూర్తి

Question: 2

ఆంధ్ర సంవర్ణనీ గ్రంథాలయం 1905లో ఎక్కడ ప్రారంభమైంది?

  1. వరంగల్లు
  2. నల్లగొండ
  3. సికింద్రాబాద్
  4. హైదరాబాద్
View Answer

Answer: 3

సికింద్రాబాద్

Question: 3

క్రింద పేర్కొనబడిన నాట్యరూపాన్ని “యోధుల యొక్క నాట్యం’గా కూడా పిలుస్తూ సాధారణంగా పురుషులు మాత్రమే ప్రదర్శిస్తారు?

  1. కూచిపూడి
  2. భరతనాట
  3. పేరిణి శాండవం
  4. లావణి
View Answer

Answer: 3

పేరిణి శాండవం

Question: 4

ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ ప్రాంతంలో ఉండే చాలామంది హస్తకళాకారులను ఏమని పిలుస్తారు?

  1. ఇక్క
  2. త్రిలింగ
  3. పర్వ
  4. నక్కాష్
View Answer

Answer: 4

నక్కాష్

Question: 5

సాంప్రదాయక పోచంపల్లి చీరకు ఏ సంవత్సరంలో భౌగోళిక సూచిక (జిఐ) రక్షణ/ స్థాయి లభించింది?

  1. 2004 లో
  2. 2005 లో
  3. 2006 లో
  4. 2007 లో
View Answer

Answer: 2

2005 లో

Recent Articles