Home  »  TSPSC  »  Chalukya Dynasty

Chalukyas (చాళుక్యులు) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

సుప్రసిద్ధ ద్రాక్షారామ దేవాలయ నిర్మాత?

  1. మొదటి చాళుక్య భీముడు
  2. గణగ విజయాదిత్యుడు
  3. రెండో విజయాదిత్యుడు
  4. కుబ్జ విష్ణు వర్ధనుడు
View Answer

Answer: 1

మొదటి చాళుక్య భీముడు

Question: 2

త్రిపుర- మార్త్య మహేశ్వర అనే బిరుదును పొందిన/ కలిగిన చాళుక్య రాజు?

  1. గుణగ విజయాదిత్య
  2. కుబ్జ విష్ణువర్ధన
  3. రాజరాజ నరేంద్ర
  4. రెండో విజయాదిత్యుడు
View Answer

Answer: 1

గుణగ విజయాదిత్య

Question: 3

“ఈ క్రింది దక్షిణాత్య రాజవంశాల్లో ఏది చాళుక్యుల పతనానికి కారణమైంది?

  1. రాష్ట్రకూటులు
  2. పల్లవులు
  3. చోళుల
  4. కదంబులు
View Answer

Answer: 1

రాష్ట్రకూటులు

Question: 4

రాజరాజనరేంద్రుని ఆస్థాన గణిత శాస్త్రజ్ఞుడు ఎవరు?

  1. పావులూరి మల్లన
  2. ఇందులూరి మల్లన
  3. సోమదేవసూరి
  4. ముద్ర కూర్మనాధ శర్మ
View Answer

Answer: 1

పావులూరి మల్లన

Question: 5

‘అఖిలుషితార్థ చింతామణి’ అనే విజ్ఞాన సర్వస్వ గ్రంథాన్ని రచించి సర్వజ్ఞుడని పేరొందిన వాడు?’

  1. ఆరో విక్రమాదిత్యుడు
  2. జయచంద్రుడు
  3. మూడో చాళుక్య సోమేశ్వరుడు
  4. లక్ష్మణసేనుడు
View Answer

Answer: 3

మూడో చాళుక్య సోమేశ్వరుడు

Recent Articles