Home  »  TSPSC  »  Environment-4

Environment-4 (పర్యావరణం) Questions and Answers in Telugu

These Environment (పర్యావరణం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

ఈ కింది ప్రకటనలు పరిశీలించండి? పర్యావరణ పరిరక్షణ చట్టం – 1986 ఏ చర్యలు తీసుకోవటానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు ఇస్తుంది?

ఎ. పర్యావరణ పరిరక్షణలో ప్రజా ప్రాతినిధ్యానికి, అందుకు అవసరమైన నియమ నిబంధనలు రూపొందించడానికి

బి. వివిధ వర్గాల నుండి పర్యావరణంలోకి కాలుష్యాలను విడుదల చేయటంలో వాటి మోతాదును, ప్రమాణాలను స్థిరీకరిస్తుంది.

పై ప్రకటనల్లో ఏది /ఏవి సరైనవి?

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ & బి కూడా
  4. ఎ కాదు, & బి కాదు
View Answer

Answer : 2

బి మాత్రమే

Question: 2

ఈ క్రింది వాటిలో దేనిలో extended producer responsibility ప్రవేశపెట్టారు?

  1. బయో మెడికల్ వ్యర్థాల (నిర్వహణ) నిబంధనలు-1998
  2. రీసైకిల్డ్ (పరిశ్రమల్లో వ్యర్థాలను తిరిగి ఉపయోగించే) ప్లాస్టిక్ ఉత్పత్తి, వినియోగం నిబంధనలు – 1999
  3. ఇ-వేస్ట్ (నిర్వహణ, హేండ్లింగ్) నిబంధనలు- 2011
  4. ఫుడ్ సేఫ్టీ, స్టాండర్డ్ రెగ్యులేషన్స్ – 2011
View Answer

Answer : 3

ఇ-వేస్ట్ (నిర్వహణ, హేండ్లింగ్) నిబంధనలు- 2011

Question: 3

వాతావరణంలోకి విడుదలయ్యే సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులంటే ఎందుకు ఆందోళన?

  1. ఇవి సాగర జీవ్యావరణకు హానికరమైనవి.
  2. ఇవి పిల్లలకు చర్మ కేన్సర్ను కలిగిస్తాయి
  3. ఈ రేణువులు బాగా సూక్ష్మమైనవి కావటంతో ఇవి సేద్యపు జలాలతో పండే పంటల్లో జీవిస్తాయి.
  4. వీటిని ఆహార కాలుష్య కారకాలుగా భావిస్తారు.
View Answer

Answer : 1

ఇవి సాగర జీవ్యావరణకు హానికరమైనవి.

Question: 4

వాతావరణ మార్పుపై యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ యొక్క అంతిమ లక్ష్యం?

  1. వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువుల గాఢతనునిలకడగా ఉంచుట
  2. పర్యావరణ విపత్తులపై మనకు అవగాహనను పెంచుట
  3. పర్యావరణ కాలుష్యం తగ్గించుటకు ప్రణాళికలు సిద్ధం చేయుట
  4. పర్యావరణ క్షీణత యొక్క ప్రభావాలను తిప్పి కొట్టడానికి తగిన మార్పులను సూచించడం
View Answer

Answer : 1

వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువుల గాఢతనునిలకడగా ఉంచుట

Question: 5

2002వ సంవత్సరములో భారతదేశంలో ఆమోదం పొందిన ముఖ్యమైన పర్యావరణ రక్షణ చట్టం?

  1. వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ యాక్ట్
  2. టైగర్ కన్సర్వేషన్ యాక్ట్
  3. ఎవ్వర్ఆన్ ట్రీస్ యాక్ట్
  4. బయోడైవర్శిటీ యాక్ట్
View Answer

Answer : 4

బయోడైవర్శిటీ యాక్ట్

Recent Articles