- Environment-10
- Environment-9
- Environment-8
- Environment-7
- Environment-6
- Environment-5
- Environment-4
- Environment-3
- Environment-2
- Environment-1
- Biology Additional Questions
- Plant Physiology
- Cell Biology
- Biology-Classification
- Human Body Systems
- Vitamins
- Diseases
- Central Schemes-(7)
- Central Schemes-(6)
- Central Schemes-(5)
- Central Schemes-(4)
- Central Schemes-(3)
- Central Schemes-(2)
- Central Schemes-(1)
- World Geography-20
- World Geography-19
- World Geography-18
- World Geography-17
- World Geography-16
- World Geography-15
- World Geography-14
- World Geography-13
- World Geography-12
- World Geography-11
- World Geography-10
- World Geography-9
- World Geography-8
- World Geography-7
- World Geography-6
- World Geography-5
- World Geography-4
- World Geography-3
- World Geography-2
- World Geography-1
- Other Polity Topics
- Acts and Act Amendments
- Constitutional and Non-Constitutional Institutions
- Election Commission – Political Parties
- Local Governments
- State Government
- Indian Judiciary System
- Parliament
- Central Government
- Directive Principles-Fundamental Duties
- Partition of India – Independence
- Cabinet Mission Plan (1947)
- Subhash Chandra Bose – Azad Hind Fauj
- Quit India Movement
- Women in Independence
- Indian Princely States
- Congress Socialist Party – State Elections (1937)
- Court Cases-Judgments
- Fundamental Rights
- Telangana Geography-13
- Telangana Geography-12
- Dr. B.R. Ambedkar
- 1929 Lahore Conference – Civil Disobedience Movement
- Formation of Swaraj Party in 1923 – Simon Commission
- Khilafat and Non-Cooperation Movement
- Rowlatt Act – Jallianwala Bagh Massacre
- Labour Unions – Communist Party
- Formers Movement – Kisan Sabha
- Home Rule Movement
- Formation of Muslim League
- Partition of Bengal (1905)
- Indian Union-Citizenship
- Telangana Geography-11
- Telangana Geography-10
- Parts of the Constitution–Schedules–Preamble
- Revolutionary Movement in India
- Moderates – Extremists
- Indian National Congress
- Pre-Congress Political Organizations
- Social and Religious Movements
- Development of Press in Modern India
- Educational Development in Modern India
- Constitution Assembly-Drafting-Preamble
- Telangana Geography-9
- Telangana Geography-8
- Historical Background of Indian Constitution
- Telangana Geography-7
- Telangana Geography-6
- Telangana Geography-5
- Telangana Geography-4
- Telangana Geography-3
- Telangana Geography-2
- Telangana Geography-1
- Other Movements
- 1857 Revolt
- Panjab and Mysore Dynasties
- East India Company
- Arrival of European Companies
- Maratha Dynasty
- Sikhism
- Bhakti and Sufi Movement
- North India and Regional Dynasties of Deccan
- Vijayanagara Empire
- Lodi Dynasty
- Tughlaq Dynasty
- khilji Dynasty
- Arabs Invasion on India
- Pre-Medieval Period
- Ancient Literature – Poets
- South India
- Stone Age
- Asaf Jahi Dynasty
- Services Sector Sub-Sectors
- Micro, Small and Medium Scale Industries
- Economic Reforms
- Agricultural Pricing Policy
- Green Revolution
- Qutub Shahis
- Velamalu (Rachakonda,Devarakonda)
- Kakatiya Dynasty
- Mahajanapadas
- Gupta Dynasty
- Chola Dynasty
- Mudigonda Chalukya Dynasty
- Vemulavada Chalukya Dynasty
- Vishnukundina dynasty
- Ikshavaku Dynasty
- Satavahana Dynasty
- Telangana Culture-28
- Telangana Culture-27
- Telangana Culture-26
- Telangana Culture-25
- Telangana Culture-24
- Telangana Culture-23
- Telangana Culture-22
- Telangana Culture-21
- Telangana Culture-20
- Telangana Culture-19
- Telangana Culture-18
- Telangana Culture-17
- Telangana Culture-16
- Telangana Culture-15
- Telangana Culture-14
- Telangana Culture-13
- Telangana Culture-12
- Telangana Culture-11
- Telangana Culture-10
- Telangana Culture-9
- Telangana Culture-8
- Sustainable Development Goals
- NITI Ayog
- Five Year Plans-Goals
- Five Year Plan Policy
- Plans-Concepts
- Poverty Types
- Poverty, Unemployment Eradication, Rural Schemes
- Unemployment
- Poverty Estimation
- Poverty
- Growth Strategies
- Economic growth-Economic Development
- Fiscal Policy
- Share of Industry Sector in National Income
- Growth and Construction of Industries in India
- Crop Pattern
- Agricultural Policies
- Share in National Income
- Agriculture and Allied Sectors
- Primary and Secondary sectors
- National Income Calculation Methods
- National Income
- Population Policies
- Population Theories
- Human Resources-Population Statistics
- Population
- Energy Resources
- Minerals Resources
- Indian Transport System
- Industries in India
- Agriculture in India
- Irrigation Sector
- Soils
- Indian River System
- Forests
- Climate of India
- Natural features of India
- India Existence and Physical Arrangement
- Telangana Culture-7
- Telangana Culture-6
- Telangana Culture-5
- Indus Civilization
- Aryan civilization
- Later Vedic Civilization
- Buddhism
- Jainism
- History of Ancient India
- After Mourya Dynasties
- Maurya Empire
- Chola Dynasty
- Kushan Empire
- BC 6th Century
- Pallavas
- Chalukya Dynasty
- Foreign Invasions
- Delhi Sultans
- Mughals
- History of Modern India
- Karnataka wars
- Mysore Wars
- The Gandhian Era
- Social Reform Movement
- Governor Generals
- British Rule in India
- Telangana Culture-4
- Telangana Culture-3
- Telangana Culture-2
- Telangana Culture-1
Question: 1
ఆధునిక భారతదేశంలోని సంఘటనలకు సంబంధించి కింది ప్రకటనలలో ఏది నిజం? సరైన ఎంపికను ఎంచుకోండి.
ప్రకటన 1: చౌరీ చౌరా సంఘటన – 1922లో జరిగిన హింసాత్మక సంఘటన, నిరసనకారుల సమూహం పోలీసు స్టేషనుకు నిప్పంటించారు. మహాత్మా గాంధీ సహాయ నిరాకరణోద్యమాన్ని నిలిపివేయడానికి దారితీసింది.
ప్రకటన 2: పూనా ఒప్పందం 1932లో డా.బి.ఆర్. అంబేద్కర్ మరియు మహాత్మా గాంధీ మధ్య కుదిరిన ఒప్పందం, తద్వారా ప్రాంతీయ చట్ట సభలలో దళిత వర్గానికి రిజర్వు స్థానాలను కల్పించారు.
ప్రకటన 3: లాహెర్ తీర్మానం – 1940లో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఆమోదించింది. ముస్లిం మెజారిటీ ఉన్న బ్రిటీష్ ఇండియా ప్రాంతాలలో స్వతంత్ర ముస్లిం రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చింది. చివరికి పాకిస్తాన్ ఏర్పడడానికి దారి తీసింది.
ప్రకటన 4: దండి మార్చ్ – 1930లో మహాత్మా గాంధీ నేతృత్వంలో, ఇది బ్రిటీష్ ఉప్పు గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా అహింసా శాసనోల్లంఘన ప్రచారం, అరేబియా సముద్ర తీరం నుండి ఉప్పును సేకరించే చర్య ద్వారా గుర్తించబడింది.
ఐచ్ఛికాలు
- ప్రకటన 1 మాత్రమే నిజం
- ప్రకటన 2 మాత్రమే నిజం
- ప్రకటన 2 మరియు ప్రకటన 3 రెండూ నిజం
- 1, 2, 3 మరియు 4 ప్రకటనలు నిజం
Answer: 4
1, 2, 3 మరియు 4 ప్రకటనలు నిజం
Question: 2
ఏ సంవత్సరంలో ముస్లింలీగ్ పాకిస్తాన్ డిమాండ్ చేస్తూ తీర్మానించింది?
- క్రీ.శ. 1937
- క్రీ.శ. 1936
- క్రీ.శ. 1940
- క్రీ.శ. 1942
Answer: 3
క్రీ.శ. 1940
Question: 3
1916 చారిత్రాత్మక లక్నో కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన వారు ఎవరు?
- మదన్ మోహన్ మాలవ్యా
- ఆర్.ఎన్. మధుకర్
- అంబికా చరణ్ మజుందార్
- అనిబిసెంట్
Answer: 3
అంబికా చరణ్ మజుందార్
Question: 4
వాక్యం (ఎ) మరియు కారణం (ఆర్) అని ఇవ్వబడిన క్రింది రెండు ప్రకటనల ఖచ్చితత్వానికి సంబంధించిన సరైన ఎంపికను ఎంచుకోండి.
ఎ: బ్రిటీషు వారు 1911లో ఢిల్లీలో ఒక సమావేశం లేదా ‘దర్బార్’ నిర్వహించారు.
బి: కింగ్ ఎడ్వర్డ్ VII పట్టాభిషేకం ఢిల్లీలోని ‘దర్బార్’లో జరిగింది.
ఐచ్చికాలు :
- ఎ మరియు ఆర్ రెండూ విడివిడిగా సత్యములు మరియు ఆర్ అనేది ఎ యొక్క సరైన వివరణ
- ఎ మరియు ఆర్ రెండూ విడివిడిగా సత్యములు. కానీ ఆర్ అనేది ఎ యొక్క సరైన వివరణ కాదు
- ఎ సత్యం కానీ ఆర్ అసత్యం
- ఎ అసత్యం కానీ ఆర్ సత్యం
Answer: 2
ఎ మరియు ఆర్ రెండూ విడివిడిగా సత్యములు. కానీ ఆర్ అనేది ఎ యొక్క సరైన వివరణ కాదు
Question: 5
ఢిల్లీ నగర చరిత్ర నేపథ్యంలో కింది సంఘటనలను సరైన కాలక్రమానుసారం (మొదటి నుండి చివరి వరకు) అమర్చండి
I. కింగ్ జార్జ్ V పట్టాభిషేక దర్బార్ జరిగింది.
II. లాహెూర్ గేట్ అభివృద్ధి పథకం ప్రణాళిక చేయబడింది.
III. ఢిల్లీ ఇంప్రూవ్ మెంట్ ట్రస్టు ఏర్పాటు చేశారు.
ఐచ్ఛికాలు
- III-II-I
- II-III-I
- I-II-III
- II-I-III
Answer: 4
II-I-III