Home  »  TSPSC  »  Constitution Assembly-Drafting-Preamble

Constitution Assembly – Drafting – Preamble (రాజ్యంగ పరిషత్ – రచన- ప్రవేశిక- విశిష్ట లక్షణాలు- రాజ్యాంగ మూలాలు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

భారత రాజ్యాంగానికి సంబంధించి కింది ఏ లక్షణం ఫ్రాన్స్ దేశ రాజ్యాంగం నుండి అరువు తీసుకున్నది సరికాని వ్యాఖ్యను గుర్తించండి?

  1. ఐడియల్స్ ఆఫ్ లిబర్టీ
  2. ఐడియల్స్ ఆఫ్ ఈక్వాలిటీ
  3. ఐడియల్స్ ఆఫ్ ప్రొటెర్నిటి
  4. ఐడియల్స్ ఆఫ్ జస్టిస్
View Answer

Answer: 4

ఐడియల్స్ ఆఫ్ జస్టిస్

Question: 2

రాజ్యాంగ పరిషత్ ముఖ్య ఉద్దేశ్యం “నూతన రాజ్యాంగం ద్వారా భారతావని స్వేచ్ఛను అన్నార్థుల ఆకలి తీర్చడం, కోట్లాది అభాగ్యులకు వస్త్ర సౌకర్యం మరియు ప్రతి భారతీయుడు తన సామర్థ్యం మేరకు వికాసం చెందేలా అవకాశాలు కల్పించడం” అని పేర్కొన్నది ఎవరు ?

  1. పండిత్ జవహర్ హాల్ నెహ్రూ
  2. డా॥బి.ఆర్. అంబేద్కర్
  3. డా॥ రాధాకృష్ణన్
  4. డా॥ రాజేంద్ర ప్రసాద్
View Answer

Answer: 1

పండిత్ జవహర్ హాల్ నెహ్రూ

Question: 3

గాంధిజం, మార్క్సిజం మధ్య ఒక అంగీకృత విధానం ఏమిటి ?

  1. రాజ్యరహిత సమాజ స్థాపనే అంతిమ లక్ష్యం
  2. వర్గ పోరాటం
  3. ప్రయివేటు ఆస్తుల రద్దు
  4. ఆర్థిక నియతవాదం (డిటర్మినిజం)
View Answer

Answer: 1

రాజ్యరహిత సమాజ స్థాపనే అంతిమ లక్ష్యం

Question: 4

ఈ క్రింది వాఖ్యలను పరిశీలించండి?
ఎ. భారత రాజ్యాంగం సమాఖ్య వ్యవస్థను ప్రతిపాదించి నప్పటికి, ఏక పౌరసత్వాన్ని కలిగి ఉంది
బి. అమెరికా స్విట్జర్లాండ్ లాంటి సమాఖ్య దేశాలు ద్వంద్వ పౌరసత్వాన్ని కలిగి ఉన్నాయి.
సరైన సమాధానాన్ని గుర్తించండి.

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ మరియు బి
  4. పైవి ఏవి కావు
View Answer

Answer: 3

ఎ మరియు బి

Question: 5

నమన్యాయ పాలన అనేది ఆధునికి ప్రజాస్వామ్యాలకు మూల స్థంభం మరియు రాజ్యాంగ ప్రభుత్వాలకు ఆధారం. సమన్యాయ పాలన అనగా ?

ఎ. ప్రతి పౌరుడు చట్టం ముందు సమానం

బి. ప్రతి పౌరునికి చట్టపరంగా సమాన రక్షణ ఉంటుంది

సి. ఏ వ్యక్తి పట్ల కుల, మత, వర్గ ప్రాతిపదికలపై వివక్షలు చూపరాదు

డి. ఏ వ్యక్తికి ప్రత్యేక స్వాధికారాలు చట్టపరంగా ఇవ్వరాదు.

  1. ఎ మరియు బి
  2. బి మరియు సి
  3. ఎ, బి మరియు సి
  4. ఎ, బి, సి మరియు డి
View Answer

Answer: 4

ఎ, బి, సి మరియు డి

Recent Articles