Home  »  TSPSC  »  World Geography-20

World Geography-20 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

క్రింది వానిలోని ఏ స్థలాన్ని ‘ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ గా” పిలుస్తారు?

  1. అమెజాన్ బేసిన్
  2. జైర్ బేసిన్
  3. దక్షిణ- తూర్పు ఇండియా
  4. పైవన్నీ
View Answer

Answer : 1

అమెజాన్ బేసిన్

 

Question: 2

క్రింది వానిలో ‘ఇన్ లాండ్ సీ’ ఏది?

  1. కాస్పియన్ సముద్రము
  2. ఆర్కిటిక్ మహాసముద్రము
  3. అరేబియన్ సముద్రము
  4. సౌత్ వెస్ట్ జపాన్ లోని సముద్రము
View Answer

Answer : 1

కాస్పియన్ సముద్రము

Question: 3

గ్రేట్ విక్టోరియా ఏడారి ఉన్నది?

  1. కొలంబియాలో
  2. మెక్సికోలో
  3. ఆస్ట్రేలియాలో
  4. అర్జెంటీనాలో
View Answer

Answer : 3

ఆస్ట్రేలియాలో

Question: 4

క్రిందివానిలో మంచు తుఫానులు దేని లక్షణము?

  1. సమశీతోష్ణ ప్రాంతం
  2. అంటార్కిటిక్ ప్రాంతం
  3. భూమధ్యరేఖా ప్రాంతం
  4. ఉష్ణమండల ప్రాంతం
View Answer

Answer : 2

అంటార్కిటిక్ ప్రాంతం

Question: 5

క్రింది వానిలో ప్రపంచ ‘శీతలదృవంగా ‘ పిలువబడినది?

  1. ల్యూరెంటియల్ రీజన్ ఆఫ్ కెనడా
  2. వేర్కొయనస్క్
  3. అంటార్కిటికా
  4. గ్రీన్ లాండ్
View Answer

Answer : 2

వేర్కొయనస్క్

Recent Articles