Home  »  TSPSC  »  Parliament

Parliament (పార్లమెంట్) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

ఈ క్రింది రాష్ట్రాలు, వాటిలోని లోక్సభ నియోజ కవర్గ సంఖ్యలతో జతపర్చుము.

రాష్ట్రం

ఎ. బీహార్

బి. మహారాష్ట్ర

సి. ఉత్తర ప్రదేశ్

డి. పశ్చిమబెంగాల్

లోక్ సభ నియోజక వర్గాల సంఖ్య

1..42

2. 80

3. 48

4. 54

5. 40

సరైన జవాబును ఎంచుకొనుము.

  1. ఎ-3, బి-4, సి-2, డి-1
  2. ఎ-5, బి-3, సి-2, డి-1
  3. ఎ-4, బి-1, సి-2, డి-3
  4. ఎ-1, బి-4, సి-2, డి-5
View Answer

Answer: 1

ఎ-5, బి-3, సి-2, డి-1

Question: 2

భారత పార్లమెంట్ గ్రూపునకు సంబందించి ఈ క్రింది వాటిని గ్రహించుము.

ఎ.ఇది 1949లో ఏర్పాటు చేయబడ్డ ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన గ్రూప్.
బి. పార్లమెంట్ సభ్యులకు, మాజీ పార్లమెంట్ సభ్యులకు అందరికి దీనిలో సభ్యత్వం కలదు
సి. దీని అధ్యక్షుడు గ్రూప్ సభ్యులందరిచే ఎన్నుకొనబడతారు డి. ఈ గ్రూప్ భారత్ పార్లమెంట్, ప్రపంచంలోని ఇతర పార్లమెంట్లకు అనుసంధాన కర్తగా పనిచేస్తుంది. సరైన జవాబు ఎంచుకోండి.

  1. ఎ, బి, సి, డి
  2. బి, సి, డి
  3. ఎ, బి, సి
  4. ఎ, బి, డి
View Answer

Answer: 4

ఎ, బి, డి

Question: 3

‘మీర కుమారి’ ఇమే దేనికి ప్రసిద్ధి?

  1. లోక్సభ మొదటి మహిళ స్పీకర్
  2. BSP మొదటి మహిళ అధ్యక్షురాలు
  3. మొదటి మహిళ IFS ఆఫీసర్
  4. రాజ్యసభ మొదటి మహిళ స్పీకర్
View Answer

Answer: 1

లోక్సభ మొదటి మహిళ స్పీకర్

Question: 4

ఈ క్రింది వ్యాఖ్యాలను పరిశీలించండి. (Ward-2020)

ఎ. రాజ్యాంగంలో అవిశ్వాస తీర్మానం గురించి ప్రస్తావించారు గాని విశ్వాస తీర్మానం (motion of Confidence) ప్రస్తావించలేదు
బి. అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే లోక్సభ మరియు రాజ్యసభలు ఆమోదించాలి
సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి. 

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ మరియు బి
  4. ఎ కాదు మరియు బి కాదు
View Answer

Answer: 4

ఎ కాదు మరియు బి కాదు

Question: 5

రాజ్యసభ సభ్యుని పదివీకాలం

  1. 3 సంవత్సరాలు
  2. 5 సంవత్సరాలు
  3. 4 సంవత్సరాలు
  4. 6 సంవత్సరాలు
View Answer

Answer: 4

6 సంవత్సరాలు

Recent Articles