Home  »  TSPSC  »  World Geography-12

World Geography-12 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

కాంతివంతమైన గ్రహం?

  1. వీనస్
  2. అంగారకుడు
  3. గురుడు
  4. మెర్క్యురీ
View Answer

Answer : 1

వీనస్

 

Question: 2

కాస్మిక్ కిరణాలను జనింపచేసేది?

  1. సూర్యుడు మరియు నక్షత్రాలు
  2. చంద్రుడు మాత్రమే
  3. నక్షత్రాలు మరియు చంద్రుడు
  4. సూర్యుడు మాత్రమే
View Answer

Answer : 1

సూర్యుడు మరియు నక్షత్రాలు

Question: 3

రోదశీ నుండి భూమి మీదకు రాలే వాటిని ఏమని పిలుస్తారు?

  1. కామెట్స్
  2. మెటియార్స్
  3. నక్షత్రాలు
  4. రాళ్ళు
View Answer

Answer : 2

మెటియార్స్

Question: 4

అత్యంత వేడియైన గ్రహం పేరు?

  1. యురేనస్
  2. వీనస్
  3. జ్యూపిటర్
  4. సాటర్న్
View Answer

Answer : 2

వీనస్

Question: 5

రోదశీ గ్రహాల అధ్యయనం పేరు?

  1. ఆస్ట్రోఫిజిక్స్
  2. ఆస్ట్రాలజి
  3. ఆస్ట్రానమీ
  4. పామిస్ట్రీ
View Answer

Answer : 3

ఆస్ట్రానమీ

Recent Articles