Home  »  TSPSC  »  Telangana Culture-10

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

సరికాని జంటను గుర్తించండి?

  1. తబలాల -ట్రాన్స్ఫర్
  2. సోపాల -స్కూల్
  3. తాతిల్లు- హాలిడేస్
  4. పాయఖాన -డ్రెస్సింగ్ రూం
View Answer

Answer: 4

పాయఖాన -డ్రెస్సింగ్ రూం

Question: 2

నిర్మాణం జరిగిన కాలాన్ని బట్టి ఈ క్రింది వాటిని అవరోహణ క్రమంలో రాయండి?
ఎ. మక్కామసీద్

సి. పురానాపూల్
బి. హుస్సేన్ సాగర్
డి. దారుల్ షిఫా

  1. బి, సి, డి, ఎ
  2. సి, డి, బి, ఎ
  3. డి, ఎ, సి, బి
  4. డి, సి, ఎ, బి
View Answer

Answer: 1

బి, సి, డి, ఎ

Question: 3

క్రిందివాటిని జతపర్చండి.
ప్రదర్శన సమూహం
1. పెక్కర్లు
2. వీరముష్టి
3. విప్ర వినోదులు
4. సాధన శూరులు

సంబంధిత కులం

ఎ. బ్రాహ్మణులు

బి. పద్మసాలి
సి. కోమటి
డి. కుమ్మరి

  1. ఎ -4, బి-1, సి-3, డి-2
  2. ఎ-4, బి-3, సి-1, డి-2
  3. ఎ -4, బి-2, సి-1, డి-3
  4. ఎ-3, బి-4, సి-1, డి-2
View Answer

  Answer: 2

ఎ-4, బి-3, సి-1, డి-2

Question: 4

‘జాంబవ పురాణం’ ప్రదర్శకులు?

  1. డక్కలి వారు
  2. పాటంవారు
  3. చిందు భాగోతం
  4. కూనపుని వారు
View Answer

Answer: 1

డక్కలి వారు

Question: 5

తెలంగాణ ప్రభుత్వం ఏ దేవతకు బంగారు మీసాలు అందించింది?

  1. కొవరపల్లి మల్లికార్జున స్వామి
  2. యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి
  3. కురవి వీరభద్ర స్వామి
  4. తిరుమల వెంకటేశ్వరస్వామి
View Answer

Answer: 3

కురవి వీరభద్ర స్వామి

Recent Articles