Home  »  TSPSC  »  World Geography-8

World Geography-8 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

ఈ కింది వాటిలో ఏ అక్షాంశరేఖను గ్రేట్ సర్కిల్ అంటారు?

  1. ఇరవై మూడున్నర డిగ్రీలు దక్షిణం
  2. ఇరవై మూడున్నర డిగ్రీలు ఉత్తరం
  3. పోలార్ సర్కిల్
  4. భూమధ్యరేఖ
View Answer

Answer: 4

భూమధ్యరేఖ

Question: 2

ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏవి?

  1. అంగారకుడు, శుక్రుడు
  2. బుధ, శుక్రుడు
  3. అంగారకుడు, బుధ
  4. నెప్ట్యూన్, ప్లూటో
View Answer

Answer: 2

బుధ, శుక్రుడు

Question: 3

ఈ కింద పేర్కొన్న వాతావరణ పొరలలో ఏది రేడియో కమ్యూనికేషన్కు సహాయపడుతుంది?

  1. ట్రోపోస్పియర్
  2. అయనోస్పియర్
  3. స్ట్రాటోస్పియర్
  4. మీసోస్పియర్
View Answer

Answer: 2

అయనోస్పియర్

Question: 4

ఓజోన్ రంధ్రాలు దీని దగ్గర స్పష్టంగా ఉంటాయి?

  1. ఉత్తర ధ్రవము
  2. ట్రాపిక్ ఆఫ్ కాప్రికార్న్
  3. దక్షిణ ద్రవము
  4. ట్రాఫిక్ ఆఫ్ కాన్సర్
View Answer

Answer: 3

దక్షిణ ద్రవము

Question: 5

ఒకే రేఖాంశంపై ఉన్న రెండు ప్రదేశాలు కలిసి ఉండేది?

  1. ఒకే అక్షాంశం
  2. ఒకే వేసవికాలం పరిమితి
  3. ఒకే శీతాకాలం పరిమితి
  4. ఒకే పాఠశాల సమయం
View Answer

Answer: 4

ఒకే పాఠశాల సమయం

Recent Articles