Home  »  TSPSC  »  Pallavas

Pallavas (పల్లవులు) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

సంగీతాన్ని గురించి పల్లవుల శాసనం ఎక్కడ లభించింది?

  1. మహాబలిపురం
  2. కంచి
  3. తంజావూర్
  4. కూడిమియా
View Answer

Answer: 4

కూడిమియా

Question: 2

పల్లవ రాజుల్లో ‘వాతాపికొండ’ అనే బిరుదు ఉన్నవారు?

  1. పులకేశి -1
  2. నరసింహ వర్మ-1
  3. మహేంద్ర వర్మ
  4. అవినసింహ
View Answer

Answer: 2

నరసింహ వర్మ-1

Question: 3

మహాబలిపురంను స్థాపించినవారు?

  1. పల్లవులు
  2. పాండ్యునులు
  3. చోళులు
  4. చాళుక్యులు
View Answer

Answer: 1

పల్లవులు

Question: 4

సముద్ర గుప్తుని చేతిలో ఓడిన పల్లవ రాజు?

  1. విష్ణు గోపవర్మ
  2. నంది వర్మ
  3. శివస్కందవర్మ
  4. నాలుగో నరసింహ వర్మ
View Answer

Answer: 1

విష్ణు గోపవర్మ

Question: 5

క్రింది వానిని జత పరుచుము:
వరుస -I
a. పల్లవులు
b. చోళులు
c. విజయనగర్
d. హోయసాలులు
వరుస -II
i. హంపి
ii  బేలూరు
iii. మహాబలిపురం
iv. తంజావూరు
సరియైన జవాబును ఎంపిక చేయండి.

  1. a-iii, b-iv, c-i, d-ii
  2. a-ii, b-iv, c-iii,d-i
  3. a-iv, b-i, c-iii, d-ii
  4. a-iii, b-iv, c-ii, d-i
View Answer

Answer: 1

a-iii, b-iv, c-i, d-ii

Recent Articles