Home  »  TSPSC  »  World Geography-5

World Geography-5 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

చంద్రగ్రహణం ఈసమయంలో మాత్రమేఏర్పడుతుంది?

  1. పౌర్ణమి రాత్రి
  2. ఏదైనా చంద్రుడు ఉన్న రాత్రి
  3. ఏదైనా రోజు
  4. ఏదైనా మధ్యాహ్నం
View Answer

Answer: 1

పౌర్ణమి రాత్రి

Question: 2

సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం ఏది?

  1. ఫ్లూటో
  2. శుక్రుడు(వీనస్)
  3. భూమి
  4. బృహస్పతి (జుపిటర్)
View Answer

Answer: 4

బృహస్పతి (జుపిటర్)

Question: 3

క్రింది వానిలో ‘గోండ్వానా భూమి’ లో భాగం కానీ ఖండం ఏది?

  1. భారత ఉపఖండం
  2. ఆఫ్రికా
  3. యూరప్
  4. దక్షిణ అమెరికా
View Answer

Answer: 3

యూరప్

Question: 4

భూమిపై ఓజోన్ పొరకు అతిపెద్ద రంధ్రం ఏ ప్రాంతంలో ఏర్పడింది?

  1. వాతావరణం కాలుష్యాన్ని నియంత్రిస్తుంది
  2. అతినీలలోహిత కిరణాలను వడగడుతుంది
  3. భూతాపాన్ని నిరోధిస్తుంది
  4. కాలుష్యాన్ని శోషింస్తుంది
View Answer

Answer: 2

అతినీలలోహిత కిరణాలను వడగడుతుంది

Question: 5

వాతావరణంలోని ఈ పొర తంతి సందేశ సమాచారాలలో (టెలీ కమ్యూనికేషన్స్) ఉపయోగపడుతుంది?

  1. స్ట్రాటో ఆవరణం
  2. ట్రోపోస్పియర్
  3. సోస్పియర్
  4. ఐనో ఆవరణం
View Answer

Answer: 4

ఐనో ఐనో ఆవరణం

Recent Articles