Home  »  TSPSC  »  World Geography-14

World Geography-14 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

కింది వానిలో సరికాని ప్రకటనను కనుగొనుము?

  1. దక్షిణ అర్ధగోళములో అన్ని నెలల కంటే జనవరి నెల అత్యధిక  వేడిగా నుండును
  2. యెల్లో సముద్రము ప్రపంచములో తీరములేని సముద్రము
  3. స్ట్రాటో ఆవరణమును తరచు ఓజోన్ ఆవరణముగా పిలుచుదురు
  4. భూమధ్యరేఖను తరచు ‘బృహత్ వృత్తము’గా పిలుచుదురు
View Answer

Answer : 2

యెల్లో సముద్రము ప్రపంచములో తీరములేని సముద్రము

Question: 2

‘ఉత్తరాయణము’ సూచించునది?

  1. డిసెంబర్ 23 నుండి జూన్ 21 మధ్య కాలమును
  2. జూన్ 21 నుండి డిసెంబర్ 22 మధ్య కాలమును
  3. మార్చి 21 నుండి డిసెంబర్ 22 మధ్య కాలమును
  4. సెప్టెంబర్ 22 నుండి డిసెంబర్ 22 మధ్య కాలమును
View Answer

Answer : 1

డిసెంబర్ 23 నుండి జూన్ 21 మధ్య కాలమును

Question: 3

మార్చి 21న, సెప్టెంబర్ 21వ సూర్యుడి కిరణాలు నేరుగా కింది వాటిలో దేనిపై ప్రసరిస్తాయి.

  1. ఎక్స్స్పీయర్
  2. భూమధ్యరేఖ
  3. స్టాటోస్పీయర్A
  4. కర్కటరేఖ
View Answer

Answer : 2

భూమధ్యరేఖ

Question: 4

సముద్ర ప్రవాహాలు ఏర్పడుటకు ఇది కారణం కాదు?

  1. భూభ్రమణం
  2. భూ పరిభ్రమణం
  3. భూ స్వరూపాలు
  4. సముద్రాల లోతులు
View Answer

Answer : 2

భూ పరిభ్రమణం

Question: 5

గ్రీన్ విచ్ లైను ఏ పట్టణానికి దగ్గరగా పోతుంది?

  1. లండన్
  2. పారిస్
  3. మాడ్రిడ్
  4. న్యూయార్క్
View Answer

Answer : 1

లండన్

Recent Articles