Home  »  TSPSC  »  World Geography-18

World Geography-18 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

ప్రపంచంలో అతి పెద్ద ద్వీపం ఏది?

  1. ఐస్లాండ్
  2. అండమాన్ నికోబార్ ద్వీపం
  3. గ్రీన్లాండ్ ద్వీపం
  4. ఫిన్లాండ్ ద్వీపం
View Answer

Answer : 3

గ్రీన్లాండ్ ద్వీపం

Question: 2

భూసంధి అనగా?

  1. మూడువైపులా నీరు ఆవరించిన భూమి
  2. రెండు పెద్ద భూభాగాలను కలుపుతున్న చిన్న భూభాగం
  3. రెండు పెద్ద జల ప్రవాహాలను కలుపుతున్న చిన్న జల
  4. అన్ని వైపుల నీరు ఆవరించిన ప్రదేశం
View Answer

Answer : 2

రెండు పెద్ద భూభాగాలను కలుపుతున్న చిన్న భూభాగం

Question: 3

నాగరికతా ఊయలలు గా ప్రసిద్ది చెందినవి?

  1. లోయలు
  2. మైదాన ప్రాంతాలు
  3. మీఠభూములు
  4. పర్వతాలు
View Answer

Answer : 2

మైదాన ప్రాంతాలు

Question: 4

పర్వతాల ఏర్పాటు సంబంధించిన రేడియో యాక్టివ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు?

  1. జూలి
  2. హల్మ్స్
  3. దాలి
  4. కొబర్
View Answer

Answer : 4

కొబర్

Question: 5

నీలగిరి కొండలు ఈ పర్వతాలకు ఒక మంచి ఉదాహరణ?

  1. పరిశిష్ఠ పర్వతములు
  2. అగ్ని పర్వతములు
  3. ముడుత పర్వతములు
  4. విరూపకార పర్వతములు
View Answer

Answer : 1

పరిశిష్ఠ పర్వతములు

Recent Articles