Home  »  TSPSC  »  Central Schemes-(7)

Central Schemes-(7) (కేంద్ర పభుత్వ పథకాలు) Questions and Answers in Telugu

These Central Schemes (కేంద్ర పభుత్వ పథకాలు) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

కింది అంశాలను పరిశీలించండి:

ఎ. ‘ప్రధానమంత్రి క్రిషి సించాయి యోజన’ కింద నాబార్డుతో ‘మైక్రో ఇరిగేషన్ ఫండ్’ (సూక్ష్మ నీటి పారుద నిధి) ఏర్పాటు కోసం భారత ప్రభుత్వం రూ.5,000 కోట్ల కార్పస్ ను ఆమోదించింది.
బి. ప్రధానమంత్రి క్రిషి సించాయి యోజనలో భాగమైన ‘ప్రతీ నీటి చుక్కకు ఎక్కువ పంట’ (పర్ డ్రాప్ మోర్ క్రాప్)కు బదులుగా సూక్ష్మ నీటి పారుదల నిధి’ని ప్రవేశపెట్టారు.
సరైన జవాబును ఎంపిక చేయండి :

  1. ఎ మరియు బి రెండూ సరైనవి
  2. ఎ మరియు బి రెండు సరైనవి కావు.
  3. ఎ మాత్రమే సరియైనది
  4. బి మాత్రమే సరైనది
View Answer

Answer : 3

ఎ మాత్రమే సరియైనది

Question: 2

క్రింది వాటిల్లో “డిజిటల్ ఇండియా” ప్లాన్ కి సంబంధించి ముఖ్య ఉద్దేశ్యం ఏవి / ఏది?

ఎ. చైనా రతహాలో భారత్ లోని సాంకేతికపరమైన సంస్థలు స్థాపించడం

బి. మల్టీనేషనల్ సంస్థలను భారత్ లోని జాతీయ స్ధాయిలో వారి సంస్థలను ఏర్పాటు చేయుటకు ప్రోత్సహించడం

సి. భారత్ లోని గ్రామాల్లో ఇంటర్ నెట్, వైఫైలతో స్కూళ్ళు, పబ్లిక్ ప్రదేశాలు మరియు ‘ప్రముఖమైన సందర్శన స్థలాలను అనుసంధానించాలి.

  1. ఎ మరియు బి మాత్రమే
  2. సి మాత్రమే
  3. బి మరియు సి మాత్రమే
  4. ఎ, బి మరియు సి
View Answer

Answer : 2

సి మాత్రమే

Question: 3

భూమి ఆరోగ్య కార్డు పథకం ఎప్పుడు మొదలైంది?

  1. 19 ఫిబ్రవరి 2014
  2. 19 ఫిబ్రవరి 2015
  3. 19 ఫిబ్రవరి 2016
  4. 19 ఫిబ్రవరి 2013
View Answer

Answer : 2

19 ఫిబ్రవరి 2015

Question: 4

భారతదేశంలో సర్వశిక్షా అభియాన్ ఈ సంవత్సరంలో కార్యరూపం దాల్చింది.

  1. 1955-56
  2. 2000-01
  3. 2005-06
  4. 2010-11
View Answer

Answer : 2

2000-01

Question: 5

భారతదేశంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మొట్ట మొదటగా ప్రారంభించిన జిల్లా ఏది?

  1. శ్రీకాకుళం
  2. అనంతపురం
  3. చిత్తూరు
  4. కర్నూలు
View Answer

Answer : 2

అనంతపురం

Recent Articles