Home  »  TSPSC  »  Vitamins

Vitamins (వ్యాధులు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

ఎముకలు & దంతాలు ఏర్పడానికి అవసరం అయ్యే విటమిన్?

  1. విటమిన్-ఎ
  2. విటమిన్-సి
  3. విటమిన్ ఇ
  4. విటమిన్-బి-12
View Answer

Answer : 4

విటమిన్-బి-12

Question: 2

బెరిబెరి అను వ్యాధి ఈ విటమిన్ లోపం వల్ల వస్తుంది ?

  1. సి.
  2. డి
  3. బి1
  4. బి5
View Answer

Answer : 3

బి1

Question: 3

పండిన మామిడి పండ్లలో ప్రధానంగా. ఉండే విటమిన్?

  1. విటమిన్ బి
  2. విటమిన్ సి
  3. విటమిన్ డి
  4. విటమిన్ ఎ
View Answer

Answer : 2

విటమిన్ సి

Question: 4

వేరికోస్ వీన్స్’ వ్యాధికి చికిత్స చేయడానికి, ఈ క్రింది వాటిలో ఏ విటమిన్ ఎక్కువ ఉపయోగపడదు ?

  1. విటమిన్ కె
  2. విటమిన్ ఇ
  3. విటమిన్ ఎ
  4. విటమిన్ సి
View Answer

Answer : 3

విటమిన్ ఎ

Question: 5

విటమిన్ ‘ఇ’ లోపము దీనిని కల్గిస్తుంది?

  1. రికెట్స్
  2. బెరి బెరి
  3. పెల్లాగ్రా.
  4. వంధ్యత్వము
View Answer

Answer : 4

వంధ్యత్వము

Recent Articles