Home  »  TSPSC  »  Plant Physiology

Plant Physiology (వృక్ష శరీర ధర్మ శాస్త్రం) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

క్రింది వానిలో భారతదేశంలో అతిపెద్ద పుష్పం?

  1. మైఖేలియా చంపక
  2. లంబో న్యూసిఫెరా
  3. రప్లీషియా ఆర్నాల్డియై
  4. సాప్రియా హిమాలయానా
View Answer

Answer : 3

రప్లీషియా ఆర్నాల్డియై

Question: 2

ఎంటమాలజీ అని వేటిని అధ్యయనం చేసే శాస్త్రమును అంటారు?

  1. మనుషుల ప్రవర్తన
  2. కీటకములు
  3. సాంస్కృతిక చరిత్ర
  4. మతం
View Answer

Answer : 2

కీటకములు

Question: 3

ఎడారి ప్రాంతాల్లో నీటి నష్టాన్ని నివారించేందుకు చెట్లు తమ ఆకుల్లో ఏ విధమైన మార్పులు చేసుకుంటాయి?

ఎ. గట్టిగా జిగటగా ఉంటాయి

బి. చాలా చిన్న పరిమాణంలో ఆకులు ఉంటాయి.

సి. ఆకుల స్థానంలో ముళ్లు ఉంటాయి

క్రింద ఇచ్చిన కోడ్ ఆధారంగా సరైన సమాధానాన్ని గుర్తించండి?

  1. బి మరియు సి మాత్రమే
  2. బి మాత్రమే
  3. సి మాత్రమే
  4. ఎ, బి మరియు సి మాత్రమే
View Answer

Answer : 4

ఎ, బి మరియు సి మాత్రమే

Question: 4

బినామియల్ నామింక్లేచర్ ప్రవేశపెట్టిన వారు?

  1. రాబర్ట్ హుక్
  2. కరోలస్ లిన్నేయస్
  3. డార్విన్
  4. హెర్బర్ట్ స్పెన్సర్
View Answer

Answer : 2

కరోలస్ లిన్నేయస్

Question: 5

కార్బోహైడ్రేట్స్ ఏ దృగ్విషంలో జనిస్తాయి?

  1. కిరణజన్య సంయోగక్రియ
  2. మొక్కల శ్వాసకోశవ్యవస్థ
  3. ఉత్ప్రేరకం
  4. పెట్రోలియం ఉత్పత్తులు
View Answer

Answer : 1

కిరణజన్య సంయోగక్రియ

Recent Articles