Home  »  TSPSC  »  Telangana Culture-4

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

కింది ఏ జిల్లాలో జోగినీ వ్యవస్థ అసలు లేదు?

  1. మెదక్
  2. మహబూబ్ నగర్
  3. కరీంనగర్
  4. ఖమ్మం
View Answer

Answer: 4

ఖమ్మం

Question: 2

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను ఏ సంవత్సరంలో అధికారికంగా ప్రకటించారు?

  1. 1966
  2. 1996
  3. 2006
  4. 2014
View Answer

Answer: 2

1996

Question: 3

తెలంగాణకు సంబంధించిన క్రింది ప్రాంతాలలో ‘సింహవిహారం’ ఎక్కడ ఉంది?

  1. ఫణిగిరి
  2. నాగార్జున కొండ
  3. ధూళికట్ట
  4. నేలకొండపల్లి
View Answer

Answer: 2

నాగార్జున కొండ

Question: 4

గోల్కొండ కోట చుట్టూ ఎన్ని మహాద్వారములు కలవు?

  1. 8
  2. 4
  3. 10
  4. 6
View Answer

Answer: 1

గోల్కొండ కోట చుట్టూ 8 మహాద్వారములు కలవు

Question: 5

పూర్వపు హైదరాబాద్ రాష్ట్రంలో ‘భగేలా’ అంటే ఎవరు?

  1. గ్రామీణ ప్రాంత కార్మికుడు  
  2. పట్టణ ప్రాంత కార్మికుడు
  3. నెలజీతం మీద పనిచేసే కార్మికుడు
  4. కట్టుబడిన కార్మికుడు
View Answer

Answer: 4

కట్టుబడిన కార్మికుడు

Recent Articles