Home  »  TSPSC  »  History of Modern India

History of Modern India (ఆధునిక భారతదేశ చరిత్ర) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

పోర్చుగీసు గవర్నర్ ప్రాన్సిస్-డి-అల్మీడా గురించి సరైన వాటిని గుర్తించండి ?

ఎ) బ్లూవాటర్ పాలసీ ప్రవేశపెట్టాడు

బి) కొచ్చిన్ లో వర్తక స్థావరం ఏర్పాటు

సి) గుజరాత్ పాలకుడు మహ్మద్ షా బేగారాను ఓడించాడు

డి) భారతీయ స్త్రీలను వివాహమాడమని పిలుపునిచ్చాడు

  1. ఎ, బి, సి, డి
  2. బి, సి, డి
  3. ఎ, బి, సి
  4. ఎ, సి, డి
View Answer

Answer: 3

ఎ, బి, సి

Question: 2

పోర్చుగీసు వారి గురించి సరైన వాటిని గుర్తించండి ?

ఎ) భారతదేశానికి వచ్చిన మొదటివారు

బి) ఎస్తోడ్ ద ఇండియా పేరుతో కంపెనీ

సి) ప్రధాన వర్తక స్థావరం – గోవా

డి) తొలి వర్తక స్థావరం – కొచ్చిన్

ఇ) తొలిసారి రాజ్యస్థాపన

  1. ఎ, బి, సి, డి
  2. బి, సి, డి, ఇ
  3. ఎ, సి, డి, ఇ
  4. పైవన్నీ సరైనవి
View Answer

Answer: 1

ఎ, బి, సి, డి

Question: 3

ఈ క్రింది వానిలో సరికాని అంశం గుర్తించండి ?

  1. ఫ్రెంచి ప్రధాన వర్తక వస్తువు – బంగారం
  2. పోర్చుగీస్ వర్తక వస్తువు – సుగంధ ద్రవ్యాలు
  3. ఆంగ్లేయుల వర్తక వస్తువు – నీలిమందు
  4. డచ్ వారి వర్తక వస్తువు – రాతి ఉప్పు
View Answer

Answer: 1

ఫ్రెంచి ప్రధాన వర్తక వస్తువు – బంగారం

Question: 4

జతపరచండి ?

యూరోపియన్లు               

ఎ) పోర్చుగీస్

బి) డచ్

సి) బ్రిటిష్

డి) డెన్మార్క్

ఇ) ఫ్రెంచ్

తొలివర్తక స్థావరం

1) కాళికట్

2) సూరత్

3) బంగారు నాణెం

4) ట్రంకుబార్

5) సూరత్

  1. ఎ-1, బి-2, సి-3, డి-4, ఇ-5
  2. ఎ-1, బి-3, సి-2, డి-4, ఇ-5
  3. ఎ-5, బి-4, సి-3, డి-2, ఇ-1
  4. ఎ-3, బి-2, సి-1, డి-5, ఇ-4
View Answer

Answer: 2

ఎ-1, బి-3, సి-2, డి-4, ఇ-5

Question: 5

ఐరోపావారు భారతదేశంకు వచ్చిన సం|| జతపరచండి ?

ఎ) పోర్చుగీస్      1) 1498

బి) డచ్ వారు      2) 1605

సి) ఆంగ్లేయులు 3) 1608

డి) డెన్ లు          4) 1616

ఇ) ఫ్రెంచ్           5) 1664

  1. ఎ-1, బి-2, సి-3, డి-4, ఇ-5
  2. ఎ-1, బి-2, సి-4, డి-3, ఇ-5
  3. ఎ-5, బి-4, సి-3, డి-2, ఇ-1
  4. ఎ-1, బి-3, సి-4, డి-2, ఇ-5
View Answer

Answer: 1

ఎ-1, బి-2, సి-3, డి-4, ఇ-5

Recent Articles