Home  »  TSPSC  »  History of Ancient India

History of Ancient India (ప్రాచిన భారత దేశ చరిత్ర) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

ఫతేబాద్ జిల్లాలోని అశోకుని స్తూపం ఎత్తు

  1. 5 మీటర్లు
  2. 7 మీటర్లు
  3. 10 మీటర్లు
  4. 9 మీటర్లు
View Answer

Answer: 1

5 మీటర్లు

Question: 2

ఖుజారహూ దేవాలయాలు ఏ మతానికి సంబంధించినవి?

  1. బౌద్ధ మతం
  2. హిందూ మతం
  3. హిందూ మరియు జైన మతం
  4. జైన మతం
View Answer

Answer: 3

హిందూ మరియు జైన మతం

Question: 3

భారతదేశంలో ఖజురహో దేవాలయాలను నిర్మించిన రాజ వంశం

  1. పరామర
  2. మౌర్య
  3. చండేలా
  4. హెూల్కరు
View Answer

Answer: 3

చండేలా

Question: 4

క్రింది ప్రకటనలను పరిశీలించండి:
ఎ. అజంతా చిత్రాలు ‘జాతక’ కథలను వర్ణిస్తాయి.
బి. అజంతా చిత్రాలు అంతః పుర జీవితం, ఊరేగింపులు, పని చేస్తున్న స్త్రీ, పురుషులు, పండుగలు మొదలైన దృశ్యాలను వర్ణిస్తాయి.
పైన ఇచ్చిన ప్రకటనలలో ఏది సరైనది/ఏవి సరైనవి?

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ మరియు బి
  4. ఏదీ కాదు
View Answer

Answer: 3

ఎ మరియు బి

Question: 5

విలక్షణమైన నగర శైలికి చెందిన శిఖరం ఏ దేవాలయంలో కనిపిస్తుంది?

  1. తంజావూరులోని బృహదీశ్వర దేవాలయం
  2. దేవ్ఢ్ లోని దశావతార దేవాలయం
  3. ఎల్లోరాలోని కైలాసనాథ దేవాలయం
  4. మదురైలోని మీనాక్షి ఆలయం
View Answer

Answer: 2

దేవ్ఢ్ లోని దశావతార దేవాలయం

Recent Articles