Home  »  TSPSC  »  Climate of India

Climate of India (శీతోష్ణస్థితి) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

భారత పశ్చిమ తీరంలో ఉన్న క్రింది రాష్ట్రాల్లో తుఫానుల వలన ప్రమాదము ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది?

  1. గోవా
  2. కర్ణాటక
  3. మహారాష్ట్ర
  4. గుజరాత్
View Answer

Answer: 4

గుజరాత్

Question: 2

వెచ్చని, పొడి శీతోష్ణస్థితిలోని చెట్ల ఆకులు ఎలా ఉంటాయి?

  1. పెద్దవి మరియు పలుచనివి
  2. పెద్దవి మరియు మందమైనవి
  3. చిన్నవి మరియు మందమైనవి.
  4. చిన్నవి మరియు పలుచనివి
View Answer

Answer: 3

చిన్నవి మరియు మందమైనవి.

Question: 3

ఋతుపవనాల మధ్యలో విరామకాలమునకు కారణము ?

  1. ఋతుపవన వాయువులకు ఎడారి నుండి వీచే వేడి గాలులు అడ్డు తగలటము
  2. పసిఫిక్ మహాసముద్రములో అధిక పీడన ప్రాంతము ఏర్పడ
  3. హిమాలయ పర్వత సానువుల వద్దకు ఋతుపవన ద్రోణి జరగడము
  4. సముద్రపు ఉష్ణోగ్రత పెరగడము
View Answer

Answer: 3

హిమాలయ పర్వత సానువుల వద్దకు ఋతుపవన ద్రోణి జరగడము

Question: 4

భారత జియలాజికల్ సర్వే వారు భూ తాప విద్యుత్ ఉత్పాదనకు అత్యంత అనువైన ప్రదేశంగా గుర్తించిన పూగా (puga)లోయ ఎక్కడ ఉన్నది?

  1. శివాలిక్
  2. గద్వాల్
  3. లద్దాఫ్
  4. మాల్వా
View Answer

Answer: 3

లద్దాఫ్

Question: 5

భారత్లో ఋతుపవనాలకు ప్రధాన కారణం

  1. హిందూ మహాసముద్రము, భూభాగాల మధ్య ఉష్ణోగ్రతలో తేడాలు
  2. ఉత్తర, దక్షిణ భారతాల మధ్య ఉష్ణోగ్రతలో తేడాలు
  3. భూమధ్యరేఖ దగ్గరగా ఉండడం
  4. వేసవి, శీతాకాలల్లో ఉష్ణోగ్రతల మధ్య తేడాలు
View Answer

Answer: 1

హిందూ మహాసముద్రము, భూభాగాల మధ్య ఉష్ణోగ్రతలో తేడాలు

Recent Articles