Home  »  TSPSC  »  Indian River System

Indian River System (భారత దేశ నదివ్యవస్థ) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

ఈ క్రింది వాటిలోని ఏడ్చాము దాని నదితో సరిగ్గా జతపరచబడలేదు?

  1. ఇందిరా సాగర్- నర్మాదా
  2. శ్రీశైలం – కృష్ణ..
  3. ఇదుక్కి – పెరియార్
  4. తెహ్రీడ్యాం – అలకనందా
View Answer

Answer: 1

తెహ్రీడ్యాం – అలకనందా

Question: 2

ధవళేశ్వరం వద్ద గోదావరిపై ఆనకట్ట (డ్యామ్ నిర్మించబడిన సంవత్సరం:

  1. 1851
  2. 1852
  3. 1854
  4. 1855
View Answer

Answer: 2

1852

Question: 3

గోదావరి బేసిన్ (నదీ పరీవాహక ప్రాంతం)ను పంచుకొను రాష్ట్రాలు:

  1. మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్ మరియు ఒడిశా
  2. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా మరియు ఆంధ్రప్రదేశ్
  3. మధ్యప్రదేశ్, గుజరాత్ మరియు మహారాష్ట్ర
  4. మహారాష్ట్ర, కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్
View Answer

Answer: 2

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా మరియు ఆంధ్రప్రదేశ్

Question: 4

రెండో అతిపెద్ద నదీ పరీవాహక ప్రాంతం కలిగిన నది?

  1. గోదావరి
  2. గంగా
  3. నర్మదా
  4. కృష్ణా
View Answer

Answer: 1

గోదావరి

Question: 5

సరైన చోట్ల ఎత్తయిన పరీవాహక నిర్మాణాలను చేపట్టడం వల్ల నీటి తీవ్రతను తగ్గించవచ్చు?

ఎ. సుడిగాలులు

బి. అగ్ని

సి. కరువు

డి. ‘వరద

 

  1. ఎ మరియు బి
  2. బి మరియు సి
  3. సి మరియు డి
  4. బి మరియు డి
View Answer

Answer: 3

సి మరియు డి

Recent Articles