Home  »  TSPSC  »  Soils

Soils (మృత్తికలు) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

ఆక్సైడ్స్ వల్ల ఉండే నేల రంగు?

  1. రేగర్
  2. భంగర్
  3. ఎర్రమట్టి
  4. ఆల్కలైన్
View Answer

Answer: 3

ఎర్రమట్టి

Question: 2

హ్యూమస్ అధికంగా ఉండు చెర్నోజమ్ రేగడి భూములు ఉన్న ప్రాంతం?

  1. అమెజాన్ తీరము
  2. ఈజిప్ట్
  3. ఉక్రెయిన్
  4. గంగా తీరము
View Answer

Answer: 4

గంగా తీరము

Question: 3

ప్రపంచ పృథ్వి (Earth) దినము:

  1. ఏప్రిల్
  2. మార్చి
  3. ఫిబ్రవరి
  4. జనవరి
View Answer

Answer: 1

ఏప్రిల్

Question: 4

అరణ్యాలు నాశనం కావడం వలన కలిగే నష్టం?

  1. వృక్ష సంపద నశించుట
  2. నేల క్రమక్షయం
  3. మూలకాలు తొలగిపోవుట
  4. వర్షపాతం తగ్గుట
View Answer

Answer: 2

నేల క్రమక్షయం

Question: 5

నల్లరేగడి ప్రాంతం మిక్కిలిగా గల రాష్ట్రం.

  1. అస్సాం
  2. బీహార్
  3. పంజాబ్
  4. మహరాష్ట్ర
View Answer

Answer: 4

మహరాష్ట్ర

Recent Articles