Home  »  TSPSC  »  Agriculture in India

Agriculture in India (భారత దేశం వ్యవసాయం) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

కేంద్ర సుగంధ ద్రవ్యాల బోర్డ్ ప్రకారం, 2015-16లో దేశంలో అద్యధికంగా మిరియాలను పండించిన రాష్ట్రం ఏది?

  1. అస్సాం
  2. కేరళ
  3. కర్ణాటక
  4. తమిళనాడు
View Answer

Answer: 3

కర్ణాటక

Question: 2

గత ఐదు దశాబ్దాల్లో దేశీయ చేపల పెంపకాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడంలో భారత వైఫల్యానికి కింది వాటిలో ఏవి కారణాలు?
A. దేశీయ నీటి వనరుల కాలుష్యం మరియు ఒండ్రు మట్టితో పూడిపోవటం
B. నదుల పరివాహక ప్రాంతాల్లో అటవీ నిర్మూలన

C. నదుల పరివాహక ప్రాంతాల్లో అటవీ నిర్మూలన

D. మార్కెటింగ్ సదుపాయాల కొరత
సరైన జవాబును ఎంపిక చేయండి:

  1. A మరియు C మాత్రమే
  2. B మరియు
  3. A, B మరియు Cమాత్రమే
  4. A మరియు B మాత్రమే
View Answer

Answer: 1

A మరియు C మాత్రమే

Question: 3

ఖరీష్ వంటలను ఏ కాలంలో వండిస్తారు?

 

  1. శరదృతువు
  2. వేసవి
  3. శీతాకాలం
  4. వర్షాకాలం
View Answer

Answer: 4

వర్షాకాలం

Question: 4

‘కృత్రిమ పట్టు’కు మరో పేరు

  1. రేయాన్
  2. నైలాన్
  3. సెల్యులోజ్
  4. ఎక్రిలిక్
View Answer

Answer: 1

రేయాన్

Question: 5

కింది వాటిలో ఆనకట్టల ప్రతికూల ప్రభావం ఏది?

  1. నీటిపారుదల
  2. వాటర్ లాగింగ్
  3. వరద నియంత్రణ
  4. వినోదం
View Answer

Answer: 2

వాటర్ లాగింగ్

Recent Articles