Home  »  TSPSC  »  Industries in India

Industries in India (భారత దేశం-పరిశ్రమలు) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

భారతదేశంలో అణురియాక్టర్లు అధికంగా గల రాష్ట్రం?

  1. మహరాష్ట్ర
  2. తమిళనాడు
  3. కర్ణాటక
  4. గుజరాత్
View Answer

Answer: 2

తమిళనాడు

Question: 2

ఈ క్రింది పేర్కొన్న నగరాల సమూహాల్లో ఏ నగర సమూహంలో బి. హెచ్.ఇ.ఎల్. కర్మాగారాలు నెలకొని ఉన్నాయి.

  1. భోపాల్, హైదరాబాదు, పింజోర్
  2. హరిద్వార్, తిరుచురాపల్లి, శ్రీనగర్
  3. ఢిల్లీ, ముంబై, కోల్కత
  4. భోపాల్, హైదరాబాదు, తిరుచురాపల్లి
View Answer

Answer: 4

భోపాల్, హైదరాబాదు, తిరుచురాపల్లి

Question: 3

ఇండియాలో చక్కెరను ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం?

  1. ఉత్తరప్రదేశ్
  2. బీహార్
  3. మహారాష్ట్ర
  4. తమిళనాడు
View Answer

Answer: 1

తమిళనాడు

Question: 4

పశ్చిమబెంగాల్లోని రూప్ నారాయణ్్పూర్లో ఈ క్రింది వాటిలో ఏది నెలకొల్పబడింది?

  1. భారత్ అల్యూమినియం కర్మాగారం
  2. హిందూస్థాన్ కాపర్ ప్లాంట్
  3. భారత్ టెలిఫోన్ కర్మాగారం
  4. హిందూస్తాన్ కేబుల్ కర్మాగారం
View Answer

Answer: 4

హిందూస్తాన్ కేబుల్ కర్మాగారం

Question: 5

భారతదేశంలో నూనె శుద్ధి కర్మాగారము (రిఫైనరీ) ఉండు స్థలము?

  1. సూరత్
  2. కోలకత్తా
  3. తాటిపాక
  4. కోజికోడ్
View Answer

Answer: 1

సూరత్

Recent Articles