Home  »  TSPSC  »  Energy Resources

Energy Resources (శక్తి వనరులు) Questions and Answers in Telugu

These Indian Geography(ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

చైనా ఈ మధ్య ఆపక ముందు, యాత్రికులు సిక్కింలోని ఈ ప్రఖ్యాత కనుమగుంగా మానవ సరోవర్ యాత్రకు వెళ్ళేవారు?

  1. జోజీలా
  2. ఖార్డుంగ్ లా
  3. నాథూలా
  4. జారాలా
View Answer

Answer: 2

నాథూలా

Question: 2

క్రింది వానిలో భారత్ లోని అవశేష పర్వతాలు ఏవి?

  1. ఆరావళి
  2. హిమాలయ
  3. తూర్పు కనుమలు.
  4. గారో పర్వతాలు
View Answer

Answer: 1

ఆరావళి

Question: 3

దక్కన్ పీఠభూమి యొక్క వాయువ్య భాగంలో సాధారణంగా కనిపించే మట్టి ఏ రకానికి చెందినది?

  1. ఎర్రనేల
  2. ఒండలి నేల
  3. నల్ల రేగడినేల
  4. క్షార ఇసోక
View Answer

Answer: 3

నల్ల రేగడినేల

Question: 4

ఈ కింది వాటిలో సరైన దానిని గుర్తించండి?

  1. తూర్పు కనుమలు గోదావరి మరియు కృష్ణలచే విడగొట్టబడుతున్నాయి.
  2. తూర్పు కనుమలు ఎత్తైన మరియు నిరంతర పర్వత శ్రేణి
  3. ఆంధ్రప్రదేశ్లో తూర్పు కనుమలు మరియు పశ్చిమ కనుమలు కలుస్తాయి.
  4. తూర్పు కనుమలను సహ్యాద్రి అని కూడా అంటారు.
View Answer

Answer: 1

తూర్పు కనుమలు గోదావరి మరియు కృష్ణలచే విడగొట్టబడుతున్నాయి.

Question: 5

శివాలిక్ కొండల దిగువన 8 నుండి 16 కిలోమీటర్లు వెడల్పుగా ఉండే సచిరపు నేలను ఏమంటారు?

  1. దొబ్
  2. భాబర్
  3. తెరాయి
  4. పీఠభూమి
View Answer

Answer: 2

భాబర్

Recent Articles