Home  »  TSPSC  »  Poverty

Poverty (పేదరికం) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

భారతదేశంలో పేదరికానికి ఈ క్రింది అంశాలలో దోహదం చేసేది ఏది?
ఎ. మితిమీరిన విద్య మరియు నైపుణ్యాలు

బి. భూమి మరియు ఇతర వనరుల అసమాన పంపిణీ

సి. తక్కువ వేతనాలు మరియు అల్పమైన పని పరిస్థితులు

డి. లింగ అసమానత

  1. ఎ మరియు బి ప్రకటనలు మాత్రమే సరైనవి
  2. బి, సి మరియు డి ప్రకటనలు మాత్రమే సరైనవి
  3. ఎ. బి మరియు సి ప్రకటనలు మాత్రమే సరైనవి
  4. సి మరియు డి ప్రకటనలు మాత్రమే సరైనవి.
View Answer

Answer: 2

బి, సి మరియు డి ప్రకటనలు మాత్రమే సరైనవి

Question: 2

“సామూహిక పేదరికాన్ని తగ్గించడం ఆర్థికాభివృద్ధికి కీలకమైన పరీక్షగా చెప్పాలంటే, నేను ఈ రంగంలో మొత్తం సాహిత్యం నుండి నన్ను నేను వేరు చేస్తాను……. అని నేను నొక్కి వక్కాణించాను” ఈ కోట్తో ఎవరు ఆపాదించబడ్డారు?

  1. ఆడమ్ స్మిత్
  2. జాకబ్ వినేర్
  3. కార్ల్ మార్క్స్
  4. లూయిస్
View Answer

Answer: 2

జాకబ్ వినేర్

Question: 3

‘పేదరిక విషవలయం’ అనే భావనను ప్రవేశపెట్టిన ఆర్థిక

  1. రేంజర్ నూర్ఫే
  2. అమర్త్య సేన్
  3. జె.ఎం. కిన్స్
  4. డబ్ల్యు.డబ్ల్యు. రోస్టా
View Answer

Answer: 1

రేంజర్ నూర్ఫే 

Question: 4

సాధారణంగా ఆదాయం, సంపద, వినియోగ అసమానతలు అధికంగా ఉన్నట్లయితే పేదరికం

  1. తక్కువగా ఉంటుంది.
  2. ఎక్కువగా ఉంటుంది.
  3. సమానంగా ఉంటుంది.
  4. ఎటువంటి సంబంధం లేదు.
View Answer

Answer: 2

ఎక్కువగా ఉంటుంది.

Question: 5

అక్టోబర్ 2015లో ప్రపంచ బ్యాంకు అంతర్జాతీయ దారిద్య్ర రేఖను అంతకు ముందున్న దినసరి 1.25 అమెరికన్ డాలర్ల నుంచి ఏ సంఖ్యకు పెంచింది?

  1. దినసరి 1.7 అమెరికన్ డాలర్లు
  2. దినసరి 1.9 అమెరికన్ డాలర్లు
  3. దినసరి 2 అమెరికన్ డాలర్లు
  4. దినసరి 1.5 అమెరికన్ డాలర్లు
View Answer

Answer: 2

దినసరి 1.9 అమెరికన్ డాలర్లు

Recent Articles